రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ

Revanth Reddy

Advertisements

&NewLine;<p>గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు&period; తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయండనికి సంసిద్ధతను వ్యక్తం చేశారు&period; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపారు&period; వ్యవసాయం&comma; విద్య&comma; ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్‌తో పాటు పౌరుల అవసరాలను తీర్చడం కోసం నాణ్యమైన సేవలను అందించే సాంకేతిక నైపుణ్యం తమ వద్ద ఉందని చంద్రశేఖర్‌ వివరించారు&period; గూగుల్ మ్యాప్స్&comma; గూగుల్ ఎర్త్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత పై కూడా సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు&period; ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు&comma; కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…