తెలంగాణలో రాడార్‌ కేంద్రం ఏర్పాటు…

Setting up of radar center in Telangana

Advertisements

&NewLine;<p>భారత నౌకాదళానికి సంబంధించిన కీలక రాడార్‌ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కాబోతోంది&period; దేశంలోనే రెండో వీఎల్‌ఎఫ్‌ &lpar;వెరీ లో ఫ్రీక్వెన్సీ&rpar; కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ స్టేషన్‌ను వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో నెలకొల్పనున్నారు&period; ఇందుకోసం ఇక్కడి 1174 హెక్టార్ల భూమిని అటవీశాఖ నౌకాదళానికి అప్పగించింది&period; సంబంధిత ఒప్పంద పత్రాలపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో నావల్‌ కమాండ్‌ ఏజెన్సీ అధికారులు&comma; అటవీ అధికారులు సంతకాలు చేశారు&period; ఈ కార్యక్రమంలో విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళం కమొడోర్‌ కార్తీక్‌ శంకర్‌&comma; సర్కిల్‌ డీఈవో రోహిత్‌ భూపతి&comma; కెప్టెన్‌ సందీప్‌దాస్‌&comma; సీఎస్‌ శాంతికుమారి&comma; అటవీశాఖ ముఖ్యకార్యదర్శి వాణీప్రసాద్‌&comma; పీసీసీఎఫ్‌ ఆర్‌&period;ఎం&period;డోబ్రియాల్‌ పాల్గొన్నారు&period; వికారాబాద్‌ డీఎఫ్‌వో&comma; నావల్‌ కమాండ్‌ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు&period; ఈ భూముల కోసం 2010 నుంచి నౌకాదళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతుండగా ఈ విషయం తాజాగా పరిష్కారమైందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి&period; తమిళనాడులోని తిరునెల్వేలిలో ఐఎన్‌ఎస్‌ కట్టబొమ్మన్‌ రాడార్‌ స్టేషన్‌ దేశంలో మొదటి వీఎల్‌ఎఫ్‌ కేంద్రం&period; ఇది 1990 నుంచి నౌకాదళానికి సేవలందిస్తోంది&period; ఈ అటవీప్రాంతంలో ఉన్న ఆలయానికి భక్తుల రాకపోకలను అనుమతించేందుకు నౌకాదళం అంగీకరించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"JrdUMlHi70I" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.