seediri appalaraju fires on pawan kalyan

పూటకో మాట రోజుకో నాటకం- పవన్ కళ్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్

<p>జనసేన అధినేత పవన్ కల్యాణ్ సెన్స్ బుల్ పర్సన్ కాదు అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు&period; రాజకీయంగా ఆయనకు స్థిరత్వం లేదన్నారు&period; పూటకో మాట రోజుకో నాటకంలా&period;&period; ఆయన వ్యవహరించడం ప్రజలంతా చూస్తున్నారన్నారు&period; చంద్రబాబు హయాంలో ఆనాడు…

Read more