Sri Gnana Saraswati Ammavari Temple

ఆలయ పూజారికి పాము కాటు

<p>బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పూజారికి పాము కాటు వేయడం కలకలం రేపుతుంది&period; సోమవారం అంతరాలయంలోని దత్తాత్రేయ మందిరంలో పూజలు నిర్వహిస్తున్న ప్రసాద్ పూజారికి పాము కాటు వేయడంతో అప్రమత్తమైన సిబ్బంది స్థానిక పీహెచ్సీ సెంటర్ కు తరలించారు&period;…

Read more