ఆలయ పూజారికి పాము కాటు

Snake bite

Advertisements

&NewLine;<p>బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పూజారికి పాము కాటు వేయడం కలకలం రేపుతుంది&period; సోమవారం అంతరాలయంలోని దత్తాత్రేయ మందిరంలో పూజలు నిర్వహిస్తున్న ప్రసాద్ పూజారికి పాము కాటు వేయడంతో అప్రమత్తమైన సిబ్బంది స్థానిక పీహెచ్సీ సెంటర్ కు తరలించారు&period; అక్కడ సరైన వసతులు వైద్య సదుపాయం లేకపోవడం&comma; పరిస్థితి విషమించడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; కేవలం వారం రోజుల క్రితమే పాము సంచరించడానికి గమనించిన స్థానికులు పాముల పట్టే వ్యక్తి సహాయంతో చుట్టుపక్కల అడవిలో వదిలేశారు&period; వారం రోజుల రోజుల్లోనే మరొక పాము సంచరించడం&comma; పూజారిని కాటు వేయడంతో అంతరాలయంలో పనిచేస్తున్న సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు&period; ఆలయ పరిసర ప్రాంతాల్లో ఘట్టమైన గుట్టలు ఉండడంతో విష సర్పాలు సంచరించడం సర్వసాధారణమై అని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని భక్తులు అధికారులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.