storm effect

భారీ వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి

<p>తుఫాను ప్రభావానికి బాపట్ల జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు&period; భట్టిప్రోలు మండలంలో పర్యటించిన ఆయన పంట పొలాలను&comma;జగనన్న కాలనీలను పరిశీలించారు&period; తుఫాను వస్తుందని తెలిసి కూడా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం…

Read more

తుఫాన్ బీభత్సం.. దెబ్బతిన్న రోడ్లు

<p>తుఫాన్ కారణంగా à°—à°¤ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నంపల్లి-పల్లంకుర్రు ఏటిగట్టు కుంగిపోతున్నది&period; కుండళేశ్వరం ప్రాంతంలో కిలోమీటర్ మేర కుంగి ఏటిగట్టు రహదారి ప్రమాదబరితంగా మారింది&period; ఇటివలే ఆధునికీకరణ చేసిన à°ˆ రహదారి ముమ్మిడివరం&comma; ఐ&period;పోలవరం&comma; కాట్రేనికోన మండలాల ప్రజలకు రాకపోకలకు…

Read more

తుఫాను ఎఫెక్ట్ : విద్యుత్ సరఫరా కు అంతరాయం

<p>ఉలవపాడు మండలంలోని విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరాలో à°Žà°‚à°¤ అప్రమత్తంగా ఉన్నా ఎప్పటియో విద్యుత్ వైర్లకు అమర్చిన పింగాణి ఇన్సులేటర్లు డేమేజ్ అవ్వటం వల్ల చిన్న చినుకు పడితే విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుంది&period; ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3…

Read more

మిచాంగ్ తుఫాను ప్రభావం: ఎల్లో అలర్ట్ జారీ

<p>మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల ఎల్లో అలర్ట్ జారీ చేశారు&period; నెల్లూరు&comma; మచిలీపట్నం మధ్యన తీరం దాటనున్న తుఫాన్&period; డిసెంబర్ 5 మధ్యాహ్నం తీరం దాటనున్నందున ఐఎండి ఉత్తర కోస్తా&comma; రాయలసీమ జిల్లాలకు భారీ వర్షం సూచన నమోదయ్యే అవకాశం ఉంది&period;…

Read more

మత్స్యకారులు వేటకు వెళ్లరాదు.. కలెక్టర్

<p>బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో సముద్ర తీరాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ పి&period;రంజిత్ భాష&comma; జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్&comma; బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి&period; à°ˆ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు మచిలీపట్నం…

Read more

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది..మంత్రి భరోసా

<p>తుఫాన్ నేపద్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో పలు గ్రామాలు పర్యటించి పంట పొలాలను రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు పరిశిలించారు&period; కె&period; గంగవరం మండలం కుందూరు గ్రామంలో తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షం వల్ల తడిసిన ధాన్యపు రాశులను…

Read more

ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం..

<p>పొదలకూరు చేజర్ల కలువాయి రాపూరు మండలాలలో మీచౌంగ్ తుఫాను కారణంగా ఈదురు గాలులతో కూడిన వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్నది&period; ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు&comma; వర్షం కారణంగా ప్రజలు ఎవరూ బయటికి రావటం లేదు&period;<&sol;p>&NewLine;

Read more