Tdp

వైసీపీ మేనిఫెస్టో.. చిత్తు కాగితం..

<p>అమరావతిని అణగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి &lpar;Sujana Chowdary&rpar; పిలుపునిచ్చారు&period; సోమవారం 38 డివిజన్ లో సుజనా ప్రచారం చేశారు&period; 38à°µ డివిజన్…

Read more

వైఎస్సార్ సీపీ పాలనలో ముస్లింలపై దాడులు.. చంద్రబాబు ఆరోపణ..!

<p>వైఎస్సార్ సీపీ&lpar;YSR CP&rpar; పాలనలో ముస్లింలపై దాడులు&comma; దౌర్జన్యాలు పెరిగిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు&lpar;Chandrababu Naidu&rpar; ఆరోపించారు&period; గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు తగిన న్యాయం జరిగిందని చెప్పారు&period; నెల్లూరులోని షాదీ మంజిల్‌ లో ముస్లింలతో సమావేశం నిర్వహించారు&period;…

Read more

మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారం..

<p>పశ్చిమ గోదావరి జిల్లా&lpar;West Godavari District&rpar; తణుకు నియోజకవర్గంలోని పైడిపర్రు&lpar;Paidiparru&rpar;లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ&lpar;Arimilli Radhakrishna&rpar; ఎన్నికల ప్రచారాన్ని&lpar;Election Campaign&rpar; చేపట్టారు&period; à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు…

Read more

నేడు పులివెందులలో బీటెక్ రవి నామినేషన్…

<h3 class&equals;”wp-block-heading”>బీటెక్ రవి &lpar;BTech Ravi&rpar; &colon;<&sol;h3>&NewLine;<p>నేడు పులివెందుల టిడిపి అభ్యర్థి à°—à°¾ బీటెక్ రవి &lpar;BTech Ravi&rpar; నామినేషన్ దాఖలు చేసారు&period; ఆయన పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేసారు&period; నామినేషన్…

Read more

21వ రోజు కొనసగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..

<p>టీడీపీ&lpar;TDP&rpar; అధినేత చంద్రబాబు&lpar;Chandrababu&rpar; వెనక బీజేపీ&lpar;BJP&rpar;&comma; కాంగ్రెస్‌&lpar;Congress&rpar; ఉన్నాయన్నారు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి&lpar;CM Jagan Mohan Reddy&rpar;&period; ఒకరు ప్రత్యక్షంగా మరొకరు పరోక్షంగా మద్దతిస్తున్నాయని విమర్శించారు&period; ఒక్క జగన్‌ మీదకు బాబు&comma; దత్తపుత్రుడు&comma; బీజేపీ&comma; కాంగ్రెస్‌ ఎగబడుతున్నారని మండిపడ్డారు&period; ఇంత మంది తోడేళ్లు…

Read more

ఎన్నికలకు మరో 19 రోజులే సమయం..!

<p>ఎన్నికల&lpar;Election&rpar;కు మరో 19 రోజులే సమయం ఉందని&comma; మన జీవితాలను మార్చుకునే తేదీ మే 13 అని చంద్రబాబు&lpar;Chandrababu&rpar; పేర్కొన్నారు&period; శ్రీకాకుళం జిల్లా&lpar;Srikakulam District&rpar; పాతపట్నంలో టీడీపీ&lpar;TDP&rpar; అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభ&lpar;Prajagalam Sabha&rpar; నిర్వహించారు&period; à°ˆ సభలో ఆయన…

Read more

వెనిగండ్ల రాము.. నామినేషన్ దాఖలు..

<p>కృష్ణాజిల్లా&comma; గుడివాడ నియోజకవర్గం&period;&period; తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము &lpar;Venigandla Ramu&rpar; ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేశారు&period; ఉదయం రాము తన ఇంటి వద్ద నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నెహ్రూ చౌక్&comma; మార్కెట్ సెంటర్ &comma; ఏజీకి…

Read more

నేడు షెడ్యూల్ విడుదల చేసిన తలశిల రఘురాం..

<p>వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు&lpar;YSRCP President&rpar;&comma; ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి&lpar;YS Jaganmohan Reddy&rpar; చేపట్టిన &OpenCurlyQuote;మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర&lpar;Bus Yatra&rpar; ఇవాళ్టి షెడ్యూల్&lpar;Schedule&rpar; ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు&period; à°ˆ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ విశాఖలోని…

Read more

నిడదవోలులో దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం..

<p>తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో 2024సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి &lpar;Purandeshwari&rpar; ఈరోజు విజ్జేశ్వరం గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు&period;&period;ఆమెతోపాటు నిడదవోలు…

Read more

మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తా- టీడీపీ సొంగా రోషన్

<p><em>ఏలూరు జిల్లా&comma; చింతలపూడి<&sol;em><&sol;p>&NewLine;<h4 class&equals;”wp-block-heading”>మీ కుటుంబంలో à°’à°•à°¡à°¿à°—à°¾ ఉంటా &vert; Songa Roshan Kumar<&sol;h4>&NewLine;<p>ఏ పనైనా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తానని&comma; చింతలపూడి&lpar;Chinthalapudi&rpar; నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఉంచడమే తన ఎజెండా అని నాయకుడు అంటే సేవకుడు అనే విధంగా…

Read more