technology news

గోవధకు పశువుల అక్రమ రవాణా…

<p>అక్రమంగా గోవధకు తరలిస్తున్న 40 పశువులను మదనపల్లి గో సంరక్షణ సమితి&comma; బిజెపి&comma; ఆర్ఎస్ఎస్&comma; విహెచ్పి నేతలు బుధవారం సాయంత్రం అడ్డుకుని పట్టుకున్నారు&period; పట్టుబడిన పశువులను పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు&period; గో సంరక్షణ సమితి పశువులను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నా…

Read more

ఆటోను ఢీకొన్న స్కూల్ బస్

<p>పుంగనూరు&comma; బీడీ కాలనీ వద్ద ఆటోను ఢీకొన్న స్కూల్ బస్&period; ఆటోలో కూలీ పనులకు వెళుతున్న ముగ్గురికి తీవ్ర గాయాలు&period; క్షతగాత్రులు పెద్దపంజాని&lpar;మం&rpar;భద్రాచలం కు చెందిన వారిగా గుర్తింపు&period; క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికు తరలింపు&period; స్కూల్ బస్సును…

Read more

బెంగుళూరులో చంద్రబాబుకి అపూర్వ స్వాగత ఏర్పాట్లు

<p>కర్నాటక రాష్ట్రం బెంగుళూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి అపూర్వ స్వాగతం ఏర్పాట్లు&period; ఇవాళ బెంగుళూరు సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రానున్న చంద్రబాబు కోసం భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు&period; చిత్తూరు టిడిపి నాయకుడు జి&period;జే&period;ఎమ్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ గురజాల…

Read more

ఎమ్మెల్యే పిఏ సూసైడ్…

<p>శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు&period; హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు&period; పిఏ రవి ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు&period;…

Read more

ల్యాప్‌టాప్ స్క్రీన్‌ ఇలా క్లీన్ చెయ్యండి..!

<p>ఇటీవలి కాలంలో ల్యాప్‌టాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరిగింది&period; ప్రస్తుతం చాలా మంది ల్యాప్‌టాప్‌లు వాడుతున్నారు&period; à°ˆ చిట్కాలు పాటిస్తే మీ ల్యాప్‌టాప్ ఇంత శుభ్రంగా ఉంటుంది&period; ల్యాప్‌టాప్ స్క్రీన్‌పై ఉన్న గీతలను శుభ్రం చేయడానికి ఎరేజర్‌ను ఉపయోగించవచ్చు&period; ల్యాప్‌టాప్ స్క్రీన్…

Read more

వచ్చే ఏడాది సిమ్ కార్డు లో కొత్త రూల్స్ జారీ..!

<p>మొబైల్ ఫోన్ సిమ్‌ కార్డుల జారీకి సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; కొత్త సిమ్ కార్డుల జారీకి కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది&period; à°ˆ కొత్త రూల్ జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది&period; దీంతో ఇకపై సిమ్…

Read more

మంత్రముగ్ధులను చేస్తున్న స్వామి వారి అలంకరణ

<p>అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు&comma; స్వామి వారి లిప్తపాటు దర్శనం తో జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు&period; విశేష పర్వదినాలలో స్వామివారిని చూసి తరించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు&period; అందులో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల…

Read more

గూగుల్ క్రోమ్‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్ లాంచ్..!

<p>తాజాగా ఆన్‌లైన్ సెక్యూరిటీని రక్షించడానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌à°—à°¾ రన్ అయ్యే &OpenCurlyDoubleQuote;సేఫ్టీ చెక్” అనే కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది&period; గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది&period; గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది&period;…

Read more

తాజాగా డెత్ కాలిక్యులేటర్.. మరణాన్ని అంచనావేసే AI టూల్‌

<p>à°ˆ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు&period; కొత్త కొత్త సామర్థ్యాలతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంది&period; మనుషులు కష్టంగా భావించే&comma; ఎక్కువ సమయం తీసుకునే పనులను అత్యంత సులువుగా&comma; వేగంగా పూర్తి చేసేస్తోంది&period; సాధారణంగా à°’à°•à°°à°¿…

Read more

వైరల్‌ అవుతున్న కొత్త ఇయర్‌ఫోన్స్

<p>లూయిస్ విట్టన్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇంకా పాపులర్ బ్రాండ్&period; ఇప్పుడు లూయిస్ విట్టన్ ఇయర్‌ఫోన్‌లను లాంచ్ చేసింది&period; లూయిస్ విట్టన్ బ్రాండ్ చెప్పులు ఇంకా బూట్లతో సహా అనేక ఉత్పత్తులను అందిస్తుంది&period; న్యూఢిల్లీ స్మార్ట్‌ఫోన్ అండ్ ఇయర్‌ఫోన్ రెండూ ఇంటెగ్రల్…

Read more