వైరల్‌ అవుతున్న కొత్త ఇయర్‌ఫోన్స్

New earphones

Advertisements

&NewLine;<p>లూయిస్ విట్టన్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇంకా పాపులర్ బ్రాండ్&period; ఇప్పుడు లూయిస్ విట్టన్ ఇయర్‌ఫోన్‌లను లాంచ్ చేసింది&period; లూయిస్ విట్టన్ బ్రాండ్ చెప్పులు ఇంకా బూట్లతో సహా అనేక ఉత్పత్తులను అందిస్తుంది&period; న్యూఢిల్లీ స్మార్ట్‌ఫోన్ అండ్ ఇయర్‌ఫోన్ రెండూ ఇంటెగ్రల్ పార్ట్&period; డైలీ లైఫ్ లో ఈ రెండూ ఉండాలి&period; మార్కెట్‌లో చాలా రకాల ఇయర్‌ఫోన్‌లు ఉన్నాయి&period; ఇయర్‌ఫోన్‌లు తక్కువ à°§à°° నుండి అత్యధిక à°§à°° వరకు కూడా ఉన్నాయి&period; ఇప్పుడు ప్రముఖ అండ్ ఖరీదైన బ్రాండ్ లూయిస్ విట్టన్ ఒక ఇయర్‌ఫోన్‌లను లాంచ్ చేసింది&period; ఈ లాంచ్ పెద్దగా సందడి చేయలేదు&period; కానీ దీని à°§à°° కారణంగా&comma; ఈ ఇయర్‌ఫోన్ వైరల్‌గా మారింది&period; ఎందుకంటే దీని à°§à°° 1&comma;660 US డాలర్లు&period; భారత రూపాయిలలో సుమారుగా 1&period;38 లక్షలు&period; సోనీ&comma; యాపిల్&comma; శాంసంగ్&comma; వన్‌ప్లస్ సహా పలు బ్రాండ్‌లు ఇయర్‌ఫోన్‌లను మార్కెట్లో విక్రయిస్తున్నాయి&period; కానీ ఇప్పుడు ఈ ఇయర్‌ఫోన్ à°§à°° కారణంగా వైరల్ అవుతోంది&period; అద్భుతమైన డిజైన్&comma; సూపర్ సౌండ్ క్వాలిటీతో లూయిస్ విట్టన్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి దీని à°§à°° 1&period;38 లక్షల రూపాయలు&period; కొత్త ఇయర్‌ఫోన్లు 5 రంగులలో లభిస్తుంది&period; దీని డిజైన్&comma; కలర్&comma; స్టెయిన్‌లెస్ స్టీల్ ఫినిషింగ్‌తో సహా అనేక ఆకర్షణలతో ఉంది&period; ఇతర ఇయర్‌ఫోన్‌à°² లాగానే బ్లూటూత్‌లో మల్టీపాయింట్ ఫీచర్ ఉంది&period; దీని ద్వారా మీరు ఒకే సమయంలో మల్టి డివైజ్లకు బ్లూటూత్‌ను కనెక్ట్ చేయవచ్చు&period; మరో విశేషమేమిటంటే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 28 గంటల పాటు ఇయర్ ఫోన్ వాడుకోవచ్చు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అత్తాపూర్‌లో గంజాయి ముఠాపై పోలీసుల ప్రత్యేక దాడులు.

హైదరాబాద్‌లో భారీగా మత్తు మందులు పట్టివేత.

సక్సెస్ స్కూల్ వివాదంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.