బెల్ట్ షాపుల నిలిపివేత పై హర్షం వ్యక్తం చేసిన మహిళలు..

Raj gopal reddy

Advertisements

&NewLine;<p>నల్గొండ జిల్లా&period;&period; మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామమంలో స్వచ్చందంగా బెల్టుషాపులు మూసీవేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా నిర్ణయం&comma; గ్రామాల్లో బెల్టుషాపుల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేయగా&comma; బెల్టుషాపుల నియంత్రణపై ప్రభుత్వ నిర్ణయానికి ముందే కృషి చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి పాలాభిషేకం మహిళలు చేశారు&period; గ్రామంలో బెల్ట్ షాపులు స్వచ్ఛందగా నిలిపివేత పై హర్షం వ్యక్తం చేస్తూ మహిళలలు ర్యాలీ లు నిర్వహించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.