telangana elections 2023

ముషీరాబాద్ లో రోడ్ షో నిర్వహించిన బీజేపీ..

<p>ముషీరాబాద్ నియోజకవర్గంలో దోమల గూడ &comma; ఏ&period;వి&period; కాలేజ్ నుండి ప్రారంభమైన రోడ్ షో&period; మహారాష్ట్ర Dy సీఎం దేవేంద్ర ఫడ్నవీస్&comma; MP&comma; BJP పార్లమెంట్ బోర్డ్ సభ్యుడు&comma; à°¡à°¾ K&period; లక్ష్మణ్ తో కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముషీరాబాద్…

Read more

కాంగ్రెస్, బీజేపీ లు గాలి కబుర్లు చెప్తూ ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు – దానం నాగేందర్

<p>ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది&period; అన్ని పార్టీల అభ్యర్ధులు ఇంటింట ప్రచారాన్నితీవ్రం చేశారు&period; ప్రచారంలో అధికార బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి దానం నాగేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు&period; ప్రతీ కాలనీలోనూ బస్తిలోనూ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు&period; కాంగ్రెస్&comma;…

Read more

ప్రచారంలో దూసుకుపోతున్న షాద్ నగర్ ఎమ్మెల్యే..

<p>దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదనీ ప్రజాస్వామ్య పరిణతి వచ్చినప్పుడే ప్రజలకు మేలు జరుగుతదనీ&comma; విచక్షణతోటి బాగా ఆలోచించి మంచి అభ్యర్థికి&comma; మంచి పార్టీకి ఓటెయ్యాలి&period; కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి ఆషామాషీగా ఓటు…

Read more

మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం..

<p>పుట్టిన బిడ్డ తల్లి చేతిలో ఉంటే à°Žà°‚à°¤ భద్రంగా ఉంటదో&comma; తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతులో ఉంటే అంతే భద్రంగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మహేశ్వరం నియోజకవర్గం లోని సరస్వతి గూడ&comma; అగర్మియా గూడ&comma; లేమూర్&comma; తిమ్మాపూర్ గ్రామాల్లో…

Read more

గెలుపుపై ధీమా – చలమల్ల కృష్ణా రెడ్డి..

<p>à°ˆ ప్రాంత బిడ్డ à°—à°¾ నాకు ఒక్కసారి అవకాశమిస్తే ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాననన్నారు బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణా రెడ్డి&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి&comma; తాస్కాన్ గూడెం&comma; శిరిదేపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు&period;…

Read more

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి మల్లారెడ్డి..

<p>మేడ్చల్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి మల్లారెడ్డి &comma; ఘట్కేసర్ మండల పరిధి పోచారంలో నిర్వహించిన రోడ్ షో కు భారీగా తరలివచ్చిన జనం&period; అభివృద్దికే జనం పట్టంకడతారని &comma; కేసిఆర్ వైపు జనం ఉన్నారని &comma; పదేళ్ల…

Read more

బిఆర్ఎస్ పై ధ్వజమెత్తిన బీజెపి అభ్యర్థి అందెల శ్రీరాములు..

<p> మహేశ్వరం బీజెపి పార్టీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ సరూర్ నగర్ డివిజన్ లో పార్టీ నాయకుల తో కలసి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు&period; బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించలి అని ప్రజలను కోరారు&period; అన్ని వర్గాల ప్రజలను…

Read more

దొరల పాలనకు స్వస్తి పలుకుదాం – భట్టి విక్రమార్క

<p>రానున్న ఎన్నికల పోరులో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు పోరు జరగబోతున్నదని à°ˆ పోరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు&period; ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం మోటమర్రి&comma; కలకోట ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్…

Read more

సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి – మంత్రి గంగుల కమలాకర్

<p>కాంగ్రెస్&comma; బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే నని బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ని గెలిపించేందుకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని&period;&period;కరీంనగర్ బారసా అసెంబ్లీ అభ్యర్థి&comma; మంత్రి గంగుల కమలాకర్ అన్నారు&period;&period; ఆదివారం హుస్సేన్ పుర నేషనల్ ప్యాలస్ లో ముస్లీం సోదరుల…

Read more

రంగారెడ్డి జిల్లా లో కె ఎల్ ఆర్ రోడ్ షో …

<p>రంగారెడ్డి జిల్లా&comma; మహేశ్వరం నియోజకవర్గ&comma; కందుకూరు మండలం…&period;&period;<&sol;p>&NewLine;<p>కేఎల్ఆర్ కు కందుకూరు మండలంలో బ్రహ్మరథం పట్టిన ప్రజలు కేఎల్ఆర్ à°•à°¿ మా ఓటు అంటున్న గ్రామ ప్రజలు&comma; రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో&comma; కొత్తూరు&comma; గపూర్ నగర్&comma; కొత్తగూడా&comma; జైత్వరం&comma;…

Read more