ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి మల్లారెడ్డి..

minister malla reddy

Advertisements

&NewLine;<p>మేడ్చల్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి మల్లారెడ్డి &comma; ఘట్కేసర్ మండల పరిధి పోచారంలో నిర్వహించిన రోడ్ షో కు భారీగా తరలివచ్చిన జనం&period; అభివృద్దికే జనం పట్టంకడతారని &comma; కేసిఆర్ వైపు జనం ఉన్నారని &comma; పదేళ్ల కాలంలో అభివృద్ది వైపు అడుగులు వేస్తూ&comma; ప్రజల శ్రేయస్సు&comma; అభివృద్ధి ధ్యేయంగా కేసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నాడని మంత్రి మల్లారెడ్డి గుర్తు చేశారు&period; అత్తలేని పత్తాలేని కాంగ్రెస్&comma; బిజెపి&comma; పార్టీలు&period;&period;కాంగ్రెస్ అంటే స్కాంలు తప్ప&comma; స్కీము లేవంటూ మంత్రి మల్లారెడ్డి&comma; ఇసుక పడ్డాడు&period;&period;కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదని&comma; మరి కాంగ్రెస్ చెప్పే గ్యారంటీలు ఉంటాయా అని ఎద్దేవా చేశారు&period;&period;<br>మూడవసారి BRS జెండా ఎగురవేసి &comma; ప్రజల అభివృధి లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..