#Tirumala #PadmavathiParinayotsavam #TTD #LordVenkateswara #NarayanagiriGardens #Spiritual #AndhraPradesh #TirumalaNews

తిరుమలలో వైభవంగా పద్మావతి పరిణయోత్సవాలు ప్రారంభం

<p>తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి&period; నారాయణగిరి ఉద్యానవనాల్లో దశావతార–అష్టలక్ష్మి మండపాన్ని భూలోక వైకుంఠాన్ని తలపించేలా అద్భుతంగా అలంకరించారు&period; రంగురంగుల పుష్పాలు&comma; విద్యుత్ దీపాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి&period; గజవాహనంపై మలయప్ప స్వామివారు దర్శనమిచ్చి&comma; పల్లకిపై మండపానికి వేంచేపు చేశారు&period;…

Read more