ts

మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టులో విచారణ..

<p>ఖాళీగా ఉన్న మెడికల్‌ పీజీ సీట్ల భర్తీకి కర్ణాటక&comma; మహారాష్ట్రాల్లో ఇచ్చినట్లు సడలింపు ఇవ్వాలని ఏపీ&comma; తెలంగాణ రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి&period; పిటిషన్‌పై జస్టిస్‌ పీఎస్‌ నర్సింహ&comma; జస్టిస్‌ అలోక్‌ అరాథే ధర్మాసనం విచారణ చెపట్టింది&period; ఫిబ్రవరి…

Read more

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు..

<p>ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా ఆల్ రౌండర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు&period; à°Ÿà±€20 క్రికెట్ వరల్డ్ కప్-2026 ఘనవిజయం సాధించిన తర్వాత హైదరాబాద్‌కు చేరుకున్న తిలక్ వర్మ జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకుని ముఖ్యమంత్రిని కలిశారు&period; à°ˆ సందర్భంగా ముఖ్యమంత్రి క్రికెటర్…

Read more

ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు.

<p>ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు&period; ప్రతి వర్గానికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు&period; అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి…

Read more

తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.

<p>తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు&period; ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు&period; రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక…

Read more

CM రేవంత్‌ రెడ్డి పై వైఎస్ జగన్‌ సంచలన వ్యాఖ్యలు..!

<p>ఏపీ కాంగ్రెస్&lpar;Congress&rpar; అధ్యక్షురాలు షర్మిల&comma; తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి&lpar;CM Revanth Reddy&rpar;పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి&lpar;YS Jaganmohan Reddy&rpar; సంచలన వ్యాఖ్యలు చేశారు&period; వారిద్దరినీ నడిపిస్తున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనని&comma; వారి రిమోట్ ఆయన వద్దే ఉందని…

Read more

శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.

<p>బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు&comma; రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారి వాహన శ్రేణిని నస్రుల్లాబాద్ మండల కేంద్రం సమీపం లోని à°—à°‚à°¡à°¿ వద్ద ఏర్పాటు చేసిన చెకింగ్ పాయంట్ వద్ద తనిఖీ చేసిన పోలీసులు&period;ఎన్నికల నిబంధనల ప్రకారం వాహనాలను…

Read more