ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు.

Advertisements

<p>ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేలా రాష్ట్ర బడ్జెట్‌ ఉంటుందని తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా అన్నారు&period; ప్రతి వర్గానికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు&period; అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు&period;గవర్నర్ à°¶à°¿à°µ ప్రతాప్ శుక్లా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి అందరినీ ఆకట్టుకున్నారు&period;&OpenCurlyQuote;&OpenCurlyQuote;శ్రమించేతత్వం గల తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు&period; ప్రజా కేంద్రీకృత పాలన ప్రభుత్వ విధానం&period; విజన్‌-2047 ద్వారా 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మ్యాప్‌ రూపొందించాం&period; రాష్ట్ర తలసరి ఆదాయం రూ&period;4&period;18లక్షలకు చేరింది&period; క్యూర్‌&comma; ప్యూర్‌&comma; రేర్‌ మోడల్‌ ద్వారా రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది&period; పట్టణాభివృద్ధికి క్యూర్‌ మోడల్‌ అనుసరిస్తున్నాం&period; 2031 నాటికి పట్టణ జనాభా 53&period;8 శాతానికి చేరుతుందని అంచనా&period; జీహెచ్‌ఎంసీని ఇటీవలే 3 కార్పొరేషన్లుగా&period;&period; హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతాన్ని 4 కమిషనరేట్లుగా విభజించాం&period; హైడ్రా ద్వారా రూ&period;60వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను కాపాడామని గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.