#USIranTensions #StraitOfHormuz #GlobalOilMarket #MiddleEast #CrudeOil #WorldNews #Geopolitics #EnergySecurity #BreakingNews #TeluguNews

ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం.

<p>అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి&period; ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి చుట్టూ మాటల యుద్ధం మరింత తీవ్రమవుతోంది&period; ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా చెబుతుంటే&&num;8230&semi; మరోవైపు ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ ఖండిస్తోంది&period;…

Read more