Velagapudi Ramakrishna

AP Assembly: ఏపీ అసెంబ్లీలో గందరగోళం

<p>ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడోరోజు ప్రారంభమయ్యాయి&period; ఉదయం 9గంటలకు సమావేశాలు ప్రారంభమైన సమయం నుంచి టీడీపీ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు&period; ప్రజా వ్యతిరేక&comma; రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం అంటూ టీడీపీ సభ్యుల నినాదాలతో సభ దద్దరిల్లింది&period; దీంతో సభలో గందరగోళం నెలకొంది&period;…

Read more