vijayawada

కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలిగింపు..

<p>విజయవాడ&comma; కేశినేని భవన్ రూపురేఖలు పూర్తిగా మార్పు&period; నిన్నటివరకూ చంద్రబాబు&comma; కెసినేని నాని&comma; కేశినేని శ్వేత ఫ్లెక్సీ లతో పసుపుమయంగా ఉన్న ఎంపీ ఆఫీస్&period; పూర్తిగా పసుపు ఫ్లెక్సీలు తొలగింపు&period; పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్ తో…

Read more

వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కేశినేని నాని..

<p>అమరావతి&comma; ఈనెల 11à°¨ వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి à°°à°‚à°—à°‚ సిద్ధం చేసుకున్న కేసినేని నాని&period; తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరిన నాని&period; విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు&period; విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్…

Read more

కొండపల్లి పారిశుద్ధ్య కార్మికుల బిక్షాటన నిరసన..

<p>ఎన్టీఆర్ జిల్లా&comma; మైలవరం నియోజకవర్గం&comma; ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ కార్మికుల బిక్షాటన&period; à°—à°¤ 15రోజుల నుండి ఇబ్రహీంపట్నం&comma; కొండపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవాభక్తుని నాగబాబు మద్దతు పలికారు&period; à°ˆ సందర్భంగా నాగబాబు<br &sol;>పారిశుద్ధ్య…

Read more

ఎలక్షన్ ముగిసిన వెంటనే ఓట్లు లెక్కించాలి – కేఏ పాల్

<p>విజయవాడ&comma; ఎలక్షన్ కమిషన్ ను కలవకుండా నన్ను అడ్డుకుంటున్నారు&period; ఊరు పేరు లేని పార్టీకి సమయం ఇచ్చారు&period; పవన్&comma; షర్మిల కంటే ఎక్కువ ఓట్లు తెలంగాణ లో నా పార్టీ à°•à°¿ వచ్చాయి&period; ఎపిలో పోటీ చేస్తున్నాం అడ్డుకుంటామంటే మీ పప్పులు…

Read more

సీఈసీని కలిసిన పాల్.. పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు

<p>విజయవాడ&comma; కేంద్ర ఎన్నికల చీఫ్ రాజీవ్ కుమార్ ని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్&period; ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను&period; ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలి&period; కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు…

Read more

ఉపాధ్యాయుల అరెస్టులతో అట్టుడుకుతున్న బెజవాడ…

<p>విజయవాడ&comma; సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్&period; 18వేల కోట్ల రూపాయల ఉద్యోగులు&comma; ఉపాధ్యాయుల సొమ్ము ప్రభుత్వం వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ చలో విజయవాడకు పిలుపు&period; రాష్ట్ర…

Read more

పండగొస్తే చాలు కస్టమర్ల కు కుచ్చుటోపీ..

<p>ఆంధ్రప్రదేశ్ లో సోనోవిజన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి&period; నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్స్ కు కుచ్చుటోపీ పెట్టి కోట్లాది రూపాయలను సోనావిజన్ యాజమాన్యం దోపిడీ చేస్తుంది&period; పండగల సీజన్ వచ్చిందంటే చాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతూ సామాన్య…

Read more

సమ్మెలు, ఆందోళనలతో దద్దరిల్లిపోతున్న విజయవాడ..

<p>విజయవాడ&comma; ఎస్మా ప్రయోగించినా తగ్గమంటూ సమ్మెను కొనసాగిస్తామంటున్న అంగన్వాడీలు&period; వేతనాలపెంపు&comma; ఉద్యోగ భద్రతపై ఆందోళన విరమించేది లేదంటున్న మున్సిపల్‌ కార్మికులు&period; టీచర్ల సమస్యలపై యూటిఎఫ్ ఆద్వర్యంలో 36 à°—à°‚&period;à°² దీక్షకు పిలుపు&comma; అనుమతి లేదన్న పోలీసులు&period; అయినా దీక్ష చేస్తామంటున్న యూటిఎఫ్…

Read more

విజయవాడలో మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీలు ధర్నా

<p>నేడు విజయవాడలో ధర్నా చౌక్ వద్ద టీచర్స్ ధర్నా&period; రైల్వే స్టేషన్ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు&period; విజయవాడలో మున్సిపల్ కార్మికులు మరియు అంగన్వాడీలు ధర్నా చౌక్ లో ధర్నా&period; నిబంధనలు ఉల్లoఘించి నిరసనలు తెలిపితే కఠినమైన చర్యలు తప్పవు అంటున్న…

Read more

ఏపీలో 3 రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన..

<p>అమరావతి&comma; ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటన&period; రేపు విజయవాడకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్&comma; ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే&comma; అరుణ్ గోయల్&period; 9à°¨ రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న సీఈసీ బృందం&period; అనంతరం…

Read more