ఎలక్షన్ ముగిసిన వెంటనే ఓట్లు లెక్కించాలి – కేఏ పాల్

ka paul letter to cec

Advertisements

&NewLine;<p>విజయవాడ&comma; ఎలక్షన్ కమిషన్ ను కలవకుండా నన్ను అడ్డుకుంటున్నారు&period; ఊరు పేరు లేని పార్టీకి సమయం ఇచ్చారు&period; పవన్&comma; షర్మిల కంటే ఎక్కువ ఓట్లు తెలంగాణ లో నా పార్టీ కి వచ్చాయి&period; ఎపిలో పోటీ చేస్తున్నాం అడ్డుకుంటామంటే మీ పప్పులు ఉడకవు&period; మార్చిలో ఎన్నికలు వద్దు చివరి లో పెట్టమన్నాం&period; ఎలక్షన్ అవ్వగానే ఓట్లు లెక్కించండి అని డిమాండ్ చేస్తున్నా&period; రెండు కులాలు&comma; రెండు కుటుంబాలేనా మనల్ని నడిపేది&period; నా‌ పోరాటం ఆగదు నేను ఇక్కడే ధర్నాకు దిగతా&period; సౌత్&comma; తెలుగు సత్తా మోదీకి చూపుదాం&period; బాబు రావాలంటే జాబు రావాలి అని గతంలో నువ్వే కదా అన్నావ్&comma; ఏం జాబులిచ్చావు&period; ప్రజాస్వామ్యం కోసం పోరాడుదాం అని కేఏ పాల్ అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..