vishakapatnam

విశాఖలో హోటల్స్, లాడ్జిల పై పోలీసుల మెరుపు దాడులు

<p>విశాఖ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఉన్న హోటల్స్&comma; లాడ్జిల పై పోలీసుల మెరుపు దాడులు చేశారు&period; నగర వ్యాప్తంగా 400 మంది సిబ్బందితో 80 ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి ఏక కాలంలో సోదాలు నిర్వహించారు&period; భద్రతా ప్రమాణాలు…

Read more

గ్రేటర్‌ విశాఖపై కూటమి జెండా

<p>గ్రేటర్‌ విశాఖపై కూటమి జెండా పాతింది&period; జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో పదికి పది మంది సభ్యులనూ కూటమి పార్టీలే గెలుచుకున్నాయి&period; నిజానికి&comma; నిన్న మొన్నటి వరకు గ్రేటర్‌ విశాఖలో వైసీపీకే బలం ఉంది&period; ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో కార్పొరేటర్లు…

Read more

వైఎస్ఆర్సిపి అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజ్ నామినేషన్..

<p>విశాఖ&comma; పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజ్ &lpar;Annamreddy adeepraj&rpar; భారీ ర్యాలీతో అశేష జనావాహిని నడుమ అభిమానులు&comma; మద్దతుదారులు &comma;కార్యకర్తలు తో పెందుర్తి ఎంఆర్ఓ ఆఫీస్ à°•à°¿ చేరుకొని…

Read more

ఆర్కే బీచ్ లో యువకుల ప్రాణాలు కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డులు.

<h3 class&equals;”wp-block-heading”>విశాఖ&comma; ఆర్కే బీచ్ &lpar;Vizag RK Beach&rpar;<&sol;h3>&NewLine;<p>ఆర్కే బీచ్ &comma; అప్పికొండ బీచ్ లలో మునిగిపోతున్న యువకులను కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డులు&period; ఆర్కే బీచ్ &comma; జోన్ -6 అప్పికొండ బీచ్ లలో సోమవారం హోలీ&lpar;Holi&rpar; సందర్భంగా స్నానానికి…

Read more

వైసీపీలో అంతర్గత కుమ్ములాట..

<p>విశాఖ&comma; దక్షిణ నియోజకవర్గం వైసీపీ లో కుమ్ములాట&period; స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి మాకు వద్దంటూ కార్పొరేటర్లు ఆగ్రహం&period; 400 మద్యం బాటిళ్లు పంచి వైసీపీ పరువు తీసారంటున్న కార్పోరేటర్లు&period; MLA వాసుపల్లి గణేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్&period; కళాశాలలో మద్యం…

Read more

పండగొస్తే చాలు కస్టమర్ల కు కుచ్చుటోపీ..

<p>ఆంధ్రప్రదేశ్ లో సోనోవిజన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి&period; నిబంధనలకు విరుద్ధంగా కస్టమర్స్ కు కుచ్చుటోపీ పెట్టి కోట్లాది రూపాయలను సోనావిజన్ యాజమాన్యం దోపిడీ చేస్తుంది&period; పండగల సీజన్ వచ్చిందంటే చాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కల్లబొల్లి మాటలు చెబుతూ సామాన్య…

Read more

విశాఖలో ఉలిక్కిపడుతున్న పోలీసు శాఖ

<p>లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ ను ఏసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు&period; విశాఖ జిల్లా గాజువాకలో ఎట్టకేలకు సొంత శాఖపై ఏసిబి పంజా విసిరింది&period; గొడవల కేసులో ఐదువేల రూపాయల లంచం తీసుకుంటున్న గాజువాక హెడ్ కానిస్టేబుల్ రాజశేఖర్ ను ఏసిబి…

Read more

విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటు

<p>విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సిద్ధమయ్యాయి&period; à°ˆ మేరకు 35 శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; మంత్రులు&comma; ఉన్నతాధికారులు&comma; కార్యదర్శులకు భవనాలు కేటాయించారు&period; ఆంధ్రా వర్సిటీ&comma; రుషికొండ&comma; చినగదిలి సమీపంలో కొన్ని…

Read more

మరోసారి మోగనున్న లోకేష్ యువగళం…

<p>అమరావతి à°ˆ నెల 27 నుంచి యువగళం పాదయాత్ర పునఃప్రారంభం కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో యాత్ర షురూ&period; ఇచ్చాపురం కాకుండా విశాఖలో ముగియనున్న పాదయాత్ర&period; గతంలో తన యాత్రను విశాఖలోనే ముగించిన చంద్రబాబు&period; అదే సెంటిమెంట్ తో విశాఖలోనే ముగించాలనుకుంటున్న…

Read more

విశాఖలో స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ…చిన్నారులకు గాయాలు

<p>విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది&period; ఆటోలో స్కూల్‌కు వెళుతున్న చిన్నారుల్ని లారీ ఢీకొట్టింది&period; ఆటోలో ఉన్న చిన్నారులు రోడ్డుపై చెల్లచెదురుగా పడిపోయారు&period; దీంతో బీతావహ వాతావరణం నెలకొంది&period; రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు బేతానీ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు&period; ఘటనాస్థలంలో హృదయవిదారక…

Read more