విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటు

jagan mohan reddy

Advertisements

&NewLine;<p>విశాఖలో ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలు సిద్ధమయ్యాయి&period; ఈ మేరకు 35 శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; మంత్రులు&comma; ఉన్నతాధికారులు&comma; కార్యదర్శులకు భవనాలు కేటాయించారు&period; ఆంధ్రా వర్సిటీ&comma; రుషికొండ&comma; చినగదిలి సమీపంలో కొన్ని శాఖలకు భవనాలు కేటాయించారు&period; పలు శాఖలకు ఎండాడ&comma; హనుమంత్వాక ప్రాంతాల్లో కేటాయించారు&period; జీఏడీ&comma; ఆర్థిక&comma; గ్రామవార్డు సచివాలయ&comma; ఇంధన మినహా ఇతర శాఖలకు భవనాలు కేటాయించారు&period; 2&period;27 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది&period; కార్యాలయాలు&comma; విడిది అవసరాలకు కూడా భవనాలను కేటాయించింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KEL1uG1Gya"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;who-is-breaking-in-pithapuram-fort&sol;amp&sol;">పిఠాపురం కోటలో పాగా వేసేది ఎవరు&period;&period;&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పిఠాపురం కోటలో పాగా వేసేది ఎవరు&period;&period;&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;east-godavari&sol;who-is-breaking-in-pithapuram-fort&sol;embed&sol;&num;&quest;secret&equals;JVurXm4uyv&num;&quest;secret&equals;KEL1uG1Gya" data-secret&equals;"KEL1uG1Gya" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Z2Pn0qgaS4"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;surgery-for-giddalur-mla&sol;amp&sol;">గిద్దలూరు ఎమ్మెల్యే కి శస్త్ర చికిత్స&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గిద్దలూరు ఎమ్మెల్యే కి శస్త్ర చికిత్స&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;surgery-for-giddalur-mla&sol;embed&sol;&num;&quest;secret&equals;EF1ldw0ITy&num;&quest;secret&equals;Z2Pn0qgaS4" data-secret&equals;"Z2Pn0qgaS4" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..