విరిగిన అంబేద్కర్ విగ్రహం..

Ambedkar statue

Advertisements

&NewLine;<p>జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామంలో బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం సమీపంలో ప్రచార రథం ను నిలిపి ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది&period; అనంతరం ప్రచార రథం పైకి ఎక్కి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు అంబేద్కర్ విగ్రహం విరిగిపోవడం జరిగింది&period; ఇది గమనించిన స్థానికులు బీఆర్ఎస్ ప్రచార రథంను అడ్డుకున్నారు&period; పోలీసులు కలగజేసుకొని స్థానికులను చదరగొట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.