విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. నేడు జనసేన నేతలతో విడివిడిగా పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల కార్యాచరణపై ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై నేతలతో పవన్ కల్యాణ్ …
Tag:
Vishakapattanam
-
-
విశాఖపట్నంను ఐటీ క్యాపిటల్ గా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తే.. జగన్ ప్రభుత్వం సిటీని గంజాయి క్యాపిటల్ గా మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టీడీపీ హయాంలో చంద్రబాబు నెలకొక ఐటీ కంపెనీని నగరానికి …
-
విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం నుంచి ఐదు రోజులపాటు సాగే ఉత్సవాల్లో మహారుద్ర సహిత రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. ప్రజలకు సుఖ సంతోషాలు, శక్తిని, బుద్ధిని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర …