west godavari district news

మైనర్లు స్కూల్ మానేసి డప్పులు కొడుతూ స్వాగతం….

<p>పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో మంత్రి జోగి రమేష్ పర్యటనలో స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తో డప్పులు కొట్టించి స్వాగతం పలికించిన స్థానిక నాయకులు పట్టించుకోని అధికారులు&period; మొగల్తూరు మండలం రామన్న పాలెం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు…

Read more

ప్రజల ఆస్తికి భద్రత లేదు….

<p>ప్రజల ఆస్తికి భద్రత లేకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూహక్కు చట్టం 2023 ను తక్షణమే రద్దు చేయాలని న్యాయవాదులు కోరారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు&period; అనంతరం సెంటర్ లో…

Read more

నేషనల్ హైవే 216 పై రోడ్డు ప్రమాదం….

<p>పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామంలోని నేషనల్ హైవే 216 పై రోడ్డు ప్రమాదం జరిగింది&period; మొగల్తూరు నుంచి రేపల్లెకు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా&comma; మరో…

Read more

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 వ వార్షిక మహోత్సవాలు….

<p>పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 à°µ వార్షిక మహోత్సవాలు…&period; జనవరి 13 à°¨ ప్రారంభం కానున్నాయి&period; ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దేవాలయం బంగారం వెండి మెరుగుల కొరకు మరియు అమ్మవారి విగ్రహానికి రంగుల వేయుట కొరకు&comma;…

Read more

కమిషన్లకు కక్కుర్తి పడుతున్న వైద్యులు…

<p>ప్రైవేటు ల్యాబ్ à°² యాజమాన్యంతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కుమ్మక్కై భారీ మొత్తంలో కమిషన్లు దండుకుంటున్నారని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి&comma; ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ఏలూరు…

Read more

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. మంత్రి

<p>పశ్చిమగోదావరి మిచౌoగ్ తుఫాన్ కారణంగా 15 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని&comma; నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు&period; పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో ప్రభుత్వ చీఫ్…

Read more

మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. నీట మునిగిన వేలాది ఎకరాలు

<p>మిచాంగ్ తుఫాన్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది&period; à°—à°¤ మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నరసాపురం&comma; మొగల్తూరు మండలాల్లో వేలాది ఎకరాలు నీట మునిగాయి&period; పట్టణంలోని ప్రధాన రహదారుల్లో మోకాలు లోతు నీరు…

Read more

పంచారామ క్షేత్రంలో కార్తీక పూజలు..

<p>రాష్ట్రంలో పంచారామ క్షేత్రంగా పేరొందిన పాలకొల్లు శివాలయంలో కార్తీక పూజలు ఘనంగా జరుగుతున్నాయి&period; పవిత్ర కార్తీక మాసంలోని మూడవ సోమవారం సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి విచ్చేసి పూజాధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు&period; వేకువ జాము నుంచి క్షీరా రామలింగేశ్వర స్వామి వారి…

Read more

దొరసానిపాడు లో వింత ఆచారం….

<p>ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు లో వింత ఆచారం చోటుచేసుకుంది… గ్రామంలోని శ్రీ à°¶à°¿à°µ దత్తాత్రేయ ప్రత్యంగిరి వృద్ధాశ్రమంలో à°¶à°¿à°µ స్వామికి భక్తులు కారంతో అభిషేకాలు నిర్వహించారు… శ్రీ ప్రత్యంగిరి దేవి ఉప వాసుకలు ప్రతి ఏటా à°¶à°¿à°µ స్వామీ…

Read more

ఎంపీపీ బుజ్జి రాజీనామా చేయడం శుభ పరిణామం

<p>ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి రాజీనామా చేయడం తమ పార్టీకే కాకుండా ఏలేశ్వరం మండలానికి హర్షించదగ్గ విషయమని స్థానిక సర్పంచులు వైసీపీ నాయకులు ఎంపీటీసీలు అన్నారు&period; ఏలేశ్వరం మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏలేశ్వరం మండలం వైఎస్ఆర్…

Read more