మైనర్లు స్కూల్ మానేసి డప్పులు కొడుతూ స్వాగతం….

Minors drop out of school and welcome to the beat of drums....

Advertisements

&NewLine;<p>పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో మంత్రి జోగి రమేష్ పర్యటనలో స్కూల్ కు వెళ్లే విద్యార్థులు తో డప్పులు కొట్టించి స్వాగతం పలికించిన స్థానిక నాయకులు పట్టించుకోని అధికారులు&period; మొగల్తూరు మండలం రామన్న పాలెం లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన మంత్రి కి స్వాగతం పలికెందుకు తీన్మార్ డప్పులు ఏర్పాటు చేసారు వైసీపీ నాయకులు అయితే ఆ డప్పులు కొట్టేవారందరూ విద్యార్థులు కావడం గమనార్హం&period; 100 రూపాయిలు ఇస్థాము అంటే స్కూల్ మానేసి వచ్చాము అని విద్యార్థులు చెప్పడం గమనార్హం&period; ఒక మంత్రి చీఫ్ విప్ పర్యటన లో మైనర్లు తో పనులు చేయించకూడదు అని తెలిసినా వారితో డప్పులు కొట్టించడం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు&period; మైనర్లు స్కూల్ మానేసి డప్పులు కొడుతూ స్వాగతం పలుకుతున్నా కనీసం మంత్రి గాని అధికారులు గాని ఖండించక పోవడం శోచనీయం&period; మంత్రి జోగి రమేష్ కు కూడా ఉన్న అధికారులుకు గాని మైనార్లు తో పనులు చేయిస్తే శిక్షర్హం అని తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది&period; అంతే కాదు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కి వచ్చిన మంత్రి ని గ్రామాలలో పలు సమస్యలు పరిష్కరించాలని మహిళలు నీలదీయడం మరో విశేషం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..