శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 వ వార్షిక మహోత్సవాలు….

Sri Mavullamma Ammavari Temple

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 60 à°µ వార్షిక మహోత్సవాలు…&period; జనవరి 13 à°¨ ప్రారంభం కానున్నాయి&period; ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దేవాలయం బంగారం వెండి మెరుగుల కొరకు మరియు అమ్మవారి విగ్రహానికి రంగుల వేయుట కొరకు&comma; అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మూలవిరాట్ దర్శనం ఈరోజు నుండి ఆపివేసి తిరిగి ఈనెల 28à°¨ ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం మూలవిరాట్ దర్శనాన్ని పునఃప్రారంభిస్తామన్నారు&period; ఈనెల 27 వరకు అమ్మవారి గర్భాలయం వెనుక ప్రదక్షిణ మండపంలో ఉత్సవ విగ్రహమునకు పూజలు యధావిధిగా జరుగుతాయని ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ&comma; సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజి&comma;ధర్మకర్తల మండలి చైర్మన్&comma; ధర్మకర్తలు తెలియచేసినారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..