ysrcp

వైఎస్ రాజశేఖర్ రెడ్డి నూతన విగ్రహం ప్రారంభోత్సవం

<p>చిత్తూరు జిల్లా పలమనేరు&comma; పలమనేరు నియోజకవర్గం లో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు&period; గంగవరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నూతన విగ్రహం ప్రారంభోత్సవం చేసిన మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి&period; సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…

Read more

వైసీపీలో మరోసారి బయట వర్గపోరు…

<p>కాకినాడ&comma; పెద్దాపురం నియోజకవర్గం వైసీపీలో మరోసారి బయట వర్గపోరు&period; స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నియోజకర్గ వైసీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబుకు వ్యతిరేకంగా సమావేశమైన అసమ్మతి వర్గం&period; ఈనెల 22à°µ తేదీన భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు&period; దొరబాబును…

Read more

టీడీపీ లో చేరనున్న వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..

<p>తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రేపు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరనున్నారు&period; పత్తిపాడు&comma; తాడికొండలో ఎక్కడో ఒకచోట సీటు ఇవ్వాలని చంద్రబాబును అభ్యర్థించారు&period; శ్రీదేవి భర్త కాపు సామాజిక వర్గం కావడంతో పత్తిపాడులో ఎక్కువగా à°ˆ సామాజిక…

Read more

నేతల అండతోనే రికార్డింగ్ డాన్సుల రచ్చ…

<p>కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో గౌరిదేవి ఉత్సవాల్లో మహిళలతో బహిరంగంగా రికార్డింగ్ డాన్సులు చేయించారు&period; అధికార పార్టీ నేతల అండతో గ్రామ సచివాలయం ఎదుటే à°ˆ డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా…

Read more

నారాయణ రావు హాట్ కామెంట్స్…

<p>ఓటమి భయంతో జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇంచార్జిలను మారుస్తున్నారు కానీ ప్రజలే జగన్ మోహన్ రెడ్డిని మార్చే రోజులు దెగ్గరలో ఉన్నాయని కొనకళ్ల నారాయణరావు అన్నారు&period; à°ˆ సందర్భంగా ఆయన కొన్ని పాయింట్లను చెప్పారు&period;<&sol;p>&NewLine;<p>1&rpar; జగన్ రెడ్డికి ఓటమి భయం…

Read more

అండగా ఉంటాం.. గెలిపించుకుంటాం…

<p>కందుకూరు పట్టణంలోని 6à°µ వార్డు కోటకట్ట మసీదు ప్రాంతంలో&comma; బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ఉదయం నిర్వహించారు&period; ముందుగా à°† ప్రాంతంలోని ముస్లింలంతా&comma; పెద్దఎత్తున తరలివచ్చి నాగేశ్వరరావు à°•à°¿…

Read more

పంట నష్టం.. పాలకుల నిర్లక్ష్యమే..

<p>జగన్ మోహన్ రెడ్డి మాటలమాత్రం కోటదాటుతున్నాయి&period; చేతలు మాత్రం à°—à°¡à°ª దాటడం లేదని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు&period; ఘంటసాల మండలం పూషడంలో మొలకెత్తిన వరి పంటను బుద్ధప్రసాద్&comma; జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు పరిశీలించి రైతుల…

Read more

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె..

<p>సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు గ్రాడ్యుటి కల్పించాలి&period; బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ మాట్లాడుతూ&period;&period; ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతోంది&comma; ప్రధానంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని సమ్మె చేస్తున్నాం&period; పాదయాత్రలో సీఎం హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్…

Read more

అసైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

<p>ఈరోజు మధ్యాహ్నం ఎమ్మార్వో కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జారీ చేసిన 35&sol;2023 చట్టమును అనుసరించి మరియు గ్రామ రెవెన్యూ రికార్డులు ప్రకారం ఆసైన్మెంట్ చేసిన భూమిని అన్యక్రాంతం చేసే హక్కు తో పాటు సంపూర్ణ భూమి హక్కులు కల్పించి అసైన్డ్…

Read more

సిపిఐ జాతీయ కార్యదర్శి సంచలన ఆరోపణలు….

<p>సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు ఆర్టికల్ 370 పై వచ్చిన తీర్పు చాలా దురదృష్టకరమని అన్నారు&period; జమ్ము కాశ్మీర్ పైన<br &sol;>370 అర్టికల్ పైన వచ్చిన తీర్పు దురదృష్టకరమని&comma; న్యాయ వ్యవస్థ à°’à°• పంజరంలోని చిలుకగా మారిపోయింది…

Read more