నేతల అండతోనే రికార్డింగ్ డాన్సుల రచ్చ…

recording dance issue

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో గౌరిదేవి ఉత్సవాల్లో మహిళలతో బహిరంగంగా రికార్డింగ్ డాన్సులు చేయించారు&period; అధికార పార్టీ నేతల అండతో గ్రామ సచివాలయం ఎదుటే ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతో పోలీసులు అటువైపు కన్నెత్తి చూసే ప్రయత్నం కూడా చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి&period; గ్రామ సచివాలయనికి అడ్డంగా భారీ స్టేజ్ లు ఏర్పాటు చేసి మహిళలతో డాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టారంటే అధికార పార్టీ నాయకులు ఎంతకు బరి తెగించారో అర్దం చేసుకోవచ్చు&period; మహిళల నృత్యాలు చూడటానికి సమీప గ్రామాల ప్రజలు తరలవచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.