ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

AP Cabinet meeting

Advertisements

&NewLine;<p>అమరావతి&comma; రేపు ఏపీ కేబినెట్ సమావేశం&period; తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలు నష్టం అంచనా పై చర్చ&comma; జనవరిలో ఇచ్చే అందరికి ఇళ్ల కార్యక్రమం పై చర్చించనున్న కాబినెట్&period; వచ్చే నెల లో ఇచ్చే సంక్షేమ పథకాలకు ఆమోదం తెల్పనున్న కాబినెట్&period; తెలంగాణ లో కొత్త ప్రభుత్వం రావడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఇతర అంశాలపై కాబినెట్ లో చర్చించే అవకాశం&period; గ్రూప్ 1 అండ్ 2 ఉద్యోగ నియామకాలపై చర్చ తాజా రాజకీయ పరిణామాలు&period; ఎమ్మెల్యేలు మంత్రుల సీట్ల మార్పు పై కాబినెట్ తర్వాత సీఎం చర్చించే అవకాశం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..