ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం

cm jagan uddanam project

Advertisements

&NewLine;<p>నేడు శ్రీకాకుళం జిల్లాలో ని ఉద్దానం ప్రాంతంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి&period; విశాఖ నుండి హెలికాప్టర్ ద్వారా కంచిలి మండలం మఖరాంపురం చేరుకుని&period; ఉద్దానం కిడ్నీ వ్యాధులు చెక్ పెట్టేందుకు జల్ జీవన్ మిషన్ ద్వారా 700 కోట్ల రూపాయిలతో నిర్మించిన డాక్టర్&period; వై&period; ఎస్&period; ఆర్ సుజల ధార ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ ని ప్రారంభించనున్న సిఎం&period; అక్కడ నుండి హెలికాప్టర్ ద్వారా పలాస చేరుకోనున్న ముఖ్యమంత్రి&period; పలాస లో 74&period;24 కోట్లతో నిర్మించిన వైస్ఆర్ కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ను ప్రారంభించనున్న సిఏం జగన్&period; వీటితో పాటు పలాస ఇండస్ట్రీయల్ పార్క్&comma; ఆంద్రాయూనివర్శిటి అనుభంద విభాగానికి శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి&period; అనంతరం రోడ్ షో ద్వారా పలాస రైల్వే గ్రౌండ్ చేరుకుని బహిరంగ సభలో పాల్గోనున్న సిఏం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..