సిపిఐ జాతీయ కార్యదర్శి సంచలన ఆరోపణలు….

CPI National Secretary Narayana

Advertisements

&NewLine;<p>సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ఆరోపణలు చేశారు ఆర్టికల్ 370 పై వచ్చిన తీర్పు చాలా దురదృష్టకరమని అన్నారు&period; జమ్ము కాశ్మీర్ పైన<br>370 అర్టికల్ పైన వచ్చిన తీర్పు దురదృష్టకరమని&comma; న్యాయ వ్యవస్థ ఒక పంజరంలోని చిలుకగా మారిపోయింది అని అన్నారు&period; స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని పార్టీలకు దాని ప్రాధాన్యత ఎలా తెలుస్తుందని&comma; అందుకే 370 అర్టికల్ గురించి వారికి తెలియడం లేదని ఆవేదన చెందారు&period; భారతదేశాన్ని విడగొట్టే రీతిలో బిజెపి పాలన సాగుతోందని&comma;చివరకు నిజాంకు వ్యతిరేకంగా కూడా బిజెపి పోరాడలేదుని ఆరోపించారు&period; సుప్రీంకోర్టు తప్పు చేసిందని చెబుతున్నా ఇలా అన్నాఅని తనను అరెస్ట్ చేసినా ఫర్వాలేదు అన్నారు&period;సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ డెకాయిట్లతో సైతము రాజీపడ్డాడు అని ఆరోపించారు&period;<br>ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో వీరుచుకుపడ్డారు నారాయణ… తెలంగాణ ఎన్నికల ఫలితాలే ఎపిలో పునరావృతం కాబోతున్నాయని&comma; వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని&comma; అవినీతికి పాల్పడమని ఎమ్మెల్యేలకు చెప్పిందే జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు&period; రాష్ట్రాన్ని దోచేసిన తరువాత ఇన్చార్జ్ లను మార్చినంత మాత్రాన ఉపయోగమేంటి అని ప్రశ్నించారు&period;ఇన్చార్జ్ లు&comma; ఎమ్మెల్యే అభ్యర్థులు కాదు వైసిపిలో సిఎం అభ్యర్థినే మార్చాలని&comma; ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం&comma; పాలన చేతకాకపోవడం వలననే వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణాలు అన్నారు&period; గాల్లో తిరిగే జగన్మోహన్ రెడ్డి అదే గాల్లోనే కలిసిపోతాడు అన్నారు&period; పొగరు&comma; అవినీతి&comma; అహంకారంకు కేరాఫ్ జగన్మోహన్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు&period; బైజ్యూస్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని&comma; బైజ్యూస్&comma; బజాజ్ కార్యాలయాలను పగులగొట్టండి అని అన్నారు&period; తుఫాన్ వల్ల తిరుపతి జిల్లాలో 60వేల ఎకరాల్లో వరిపంట నష్టం జరిగిందని&comma; 18లక్షల ఎకరాలలో అన్ని రకాల పంట నష్టం జరిగిందని&comma; మిచౌన్ తుఫాన్ ను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..