లివర్‌ కాపాడుకోవడానికి ఈ పండ్లు తీసుకోండి!

liver health

Advertisements

&NewLine;<p>లివర్‌ మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం&period; లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ పండ్లు తీసుకోండి&period; బొప్పాయిలో విటమిన్లు&comma; ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉంటాయి&period; ఇవి గుండె&comma; జీర్ణక్రియ&comma; రోగనిరోధక వ్యవస్థకు మేలు చేస్తాయి&period; జీర్ణక్రియకు సహాయం చేయడం ద్వారా&comma; బొప్పాయి లివర్‌ పై పని భారాన్ని తగ్గిస్తుంది&period; లివర్‌ మరింత సమర్థవంతంగా పనిచేయాడానికి సహాయపడుతుంది&period; అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి&period; ఈ కొవ్వులు ఒక కవచంగా పనిచేసి&comma; సంభావ్య నష్టం నుంచి లివర్‌ను రక్షిస్తాయి&period; మీ డైట్‌లో అవకాడోలో చేర్చుకుంటే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది&period; ఆస్టియోపోరోసిస్‌ ముప్పును నివారిస్తుంది&period; స్ట్రాబెర్రీలు&comma; రాస్ప్బెర్రీస్‌&comma; బ్లాక్బెర్రీస్‌లు యాంటీఆక్సిడెంట్లు నిండి ఉంటాయి&period; నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం&comma; గ్రేప్‌ ఫ్రూట్‌లో నారింగిన్‌&comma; నరింగెనిన్ వంటి యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి&period; ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్‌ నుంచి లివర్‌ కణాలను రక్షిస్తాయి&comma; బ్యాక్టీరియా నుంచి లివర్‌ను రక్షిస్తాయి&period; ఫ్యాటీ లివర్‌ కారణంగా లివర్‌కు కలిగే నష్టాన్ని సరిచేయడానికి గ్రేప్‌ ఫ్రూట్‌ తోడ్పడుతుంది&period; రోజుకొక ఒక యాపిల్‌ తింటే లివర్‌ సమస్యలను దూరం చేసుకోవచ్చు&period; యాపిల్స్‌లో కరిగే ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది&period; ఇది లివర్‌ను డిటాక్స్‌ చేస్తుంది&comma; తద్వారా లివర్‌ పనితీరును మెరుగుపరుస్తుంది&period; యాపిల్‌లోని ఫైబర్‌ లివర్‌ ఫ్యాట్‌ను కూడా తగ్గించడానికి తోడ్పడుతుంది&period; యాపిల్స్ జీర్ణక్రియ&comma; మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి&period; నారింజ&comma; నిమ్మకాయలు&comma; బత్తాయి వంటి సిట్రస్‌ పండ్లలో విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుంది&period; ఇది ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తుంది&period; సిట్రస్‌ పండ్లలోని పోషకాలు లివర్‌ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి&comma; లివర్‌ను డిటాక్స్‌ చేస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"qhaWmZMxxU"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-stomach-ache-during-period-time-but-drink-this-milk&sol;amp&sol;">పీరియడ్స్‌ టైమ్‌లో కడుపు నొప్పితో బాధపడుతున్నారా&period;&period; అయితే ఈ పాలు తాగండి&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పీరియడ్స్‌ టైమ్‌లో కడుపు నొప్పితో బాధపడుతున్నారా&period;&period; అయితే ఈ పాలు తాగండి&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;are-you-suffering-from-stomach-ache-during-period-time-but-drink-this-milk&sol;embed&sol;&num;&quest;secret&equals;XBdGjzsprW&num;&quest;secret&equals;qhaWmZMxxU" data-secret&equals;"qhaWmZMxxU" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"7xnDY9hvML"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;elbows-and-knees-are-black-this-tip-is-for-you&sol;amp&sol;">మోచేతులు&comma; మోకాళ్లు నల్లగా ఉన్నాయా&period;&period; ఈ చిట్కా మీ కోసం&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మోచేతులు&comma; మోకాళ్లు నల్లగా ఉన్నాయా&period;&period; ఈ చిట్కా మీ కోసం&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;elbows-and-knees-are-black-this-tip-is-for-you&sol;embed&sol;&num;&quest;secret&equals;cEcLppMkZl&num;&quest;secret&equals;7xnDY9hvML" data-secret&equals;"7xnDY9hvML" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం