83
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం స్థానిక బుద్దాల కన్వెన్షన్ హాల్ నందు ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ కళావేదిక తెలుగు సాహిత్య అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ మరియు ఆంధ్ర రాష్ట్ర సాహితీ అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కవులు, కళాకారులు, సాహితి వేత్తలు మరియు అతిథులు వివిధ వేషధారణలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీశ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించబడింది.
Read Also..