తంత్ర టీజర్ – రక్తపిశాచాలు ఉన్నాయా?

Thanthra

Advertisements

&NewLine;<p>మల్లేశం&comma; వకీల్‌సాబ్ సినిమాలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన మన తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన &&num;8216&semi;తంత్ర &&num;8216&semi; మూవీ టీజర్ ఈరోజు ప్రియదర్శి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&OpenCurlyQuote;ఊరిలో పుట్టిన దుష్టశక్తి రక్తదాహంతో విరుచుకుపడుతోంది&period;&period;’ అంటూ చెబుతున్న డైలాగ్స్ మీద కట్ అయిన టీజర్ రకరకాల తాంత్రిక పూజలని చూపిస్తూ మైండ్-బ్లోయింగ్‌గా ఉంది&period; టీజర్‌ని బట్టి ఈ సినిమాలో మన పురాతన తాంత్రిక రహస్యాలని వెలికితీస్తున్నట్టు తెలుస్తోంది&period; అనన్య దుష్టశక్తి బారిన పడిన అమ్మాయిగా కొత్తగా కనిపిస్తోంది&period; అనన్య ఇంతవరకు చెయ్యని ఒక క్రేజీ రోల్ చేస్తోందని మేకర్స్ చెబుతున్నారు&period; క్షుద్రపూజలు చేసే తాంత్రికుడిగా &&num;8216&semi;టెంపర్ వంశీ&&num;8217&semi; లుక్ బాగా సెట్ అయ్యింది&period; సలోని పాత్ర మిస్టీరియస్‌గా కనపడుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రస్తుతం హర్రర్ ట్రెండ్ నడుస్తోంది&period; క్షుద్రపూజలు ఇతివృత్తంగా వస్తున్న సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ కొడుతున్న టైమ్‌లో వస్తున్న ఈ మూవీ కూడా ప్రామిసింగ్‌గా కనపడుతోంది&period; శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి ఈ మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు&period; సలోని ఈ సినిమాతో గట్టిగా రీ-ఎంట్రీ ఇస్తోందని అర్ధమౌతోంది&period; రీసెంట్‌గా మంగళవారం సినిమాతో ఆకట్టుకున్న మీసాల లక్ష్మణ్ ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేసారని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఫస్ట్ కాపీ మూవీస్&comma; బి à°¦ వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది&period; వాల్ట్‌డిస్నీలో పనిచేసిన శ్రీనివాస్ గోపిశెట్టి ఈ మూవీతో దర్శకుడిగా డెబ్యూ చేస్తున్నారు&period; టీజర్ చూసి ఇంప్రెస్ అయిన ప్రియదర్శి దీనిని లాంచ్ చేయడానికి ముందుకొచ్చారని మేకర్స్ చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నటీనటులు&colon;<br>అనన్య నాగళ్ల&comma; ధనుష్ రఘుముద్రి&comma; సలోని&comma; టెంపర్ వంశీ&comma; మీసాల లక్ష్మణ్&comma; కుశాలిని<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టెక్నికల్ టీం&colon;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>బ్యానర్స్&colon; ఫస్ట్ కాపీ మూవీస్&comma; బి à°¦ వే ఫిల్మ్స్&comma; వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నిర్మాతలు&colon; నరేష్ బాబు పి&comma; రవి చైతన్య<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>డైరెక్టర్&colon; శ్రీనివాస్ గోపిశెట్టి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కో-ప్రొడ్యూసర్&colon; తేజ్ పల్లి<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సినిమాటోగ్రఫి&colon; సాయిరామ్ ఉదయ్&comma; విజయ భాస్కర్ సద్దాల<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఆర్ట్ డైరెక్టర్&colon; గురుమురళీ కృష్ణ<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎడిటర్&colon; ఎస్&period;బి ఉద్ధవ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మ్యూజిక్&colon; ఆర్ ఆర్ ధృవన్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సౌండ్ డిజైన్&colon; జ్యోతి చేతియా<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సౌండ్ మిక్సింగ్&colon; శ్యామల్ సిక్దర్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>VFX&colon; ఎ నవీన్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>DI కలరిస్ట్&colon; పివిబి భూషణ్<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పీఅర్ఓ&colon; మధు వి ఆర్<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..

దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..