2024లో సరికొత్త టెక్నాలజీతో టాటా మోటార్స్ కార్లు

Tata Motors Cars

Advertisements

&NewLine;<p>భారత్‌లో తయారు చేసే టాటా కార్లు స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో వస్తాయి&period; దేశీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్&comma; వివిధ రంగాల్లో ప్రత్యేకతను చాటుకొంది&period; టాటా మోటార్స్ నుంచి ఇప్పటికే అనేక కార్లు మార్కెట్లోకి వచ్చి సక్సెస్ అయ్యాయి&period; కొత్త ఏడాది 2024లో సైతం కొన్ని మోడళ్లు లాంచ్ కానున్నాయి&period; కస్టమర్లు ఎంతగానో ఆసక్తి చూపుతున్న ఈ అప్‌కమింగ్ కార్లపై ఓ లుక్కేయండి&period; ఈ ఆల్-ఎలక్ట్రిక్ మిడ్‌సైజ్ ఈవీ 2024లో పండుగ సీజన్‌కు ముందు మార్కెట్లోకి రానుంది&period; నెక్సాన్ EV మాదిరిగానే&comma; అదే డిజైన్‌లో రానుంది&period; డీజిల్-బేస్ట్ హారియర్‌ లాంటి బేస్ ఎక్స్‌టీరియర్&comma; ఇంటీరియర్&comma; ఎక్విప్‌మెంట్స్‌తో వెహికల్‌ను టాటా మోటార్స్ రూపొందిస్తోంది&period; ఇది బ్లూ ఇన్సర్ట్స్&comma; క్లోజ్డ్ గ్రిల్ వంటి ఈవీ-స్పెసిఫిక్ డిజైన్ ఎలిమెంట్స్‌తో వస్తుంది&period; 10&period;25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్&comma; LED హెడ్‌ల్యాంప్స్&comma; సన్‌రూఫ్&comma; ఫుల్-TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్&comma; ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు&comma; టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లతో పంచ్ ఈవీ బెస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది&period; దీని à°§à°° రూ&period;12లక్షల నుంచి రూ&period;15 లక్షల వరకు ఉండవచ్చు&period; టాటా కర్వ్ అనేది కూపే డిజైన్‌తో వచ్చే ఒక కాంపాక్ట్ SUV&period; ఈ కారు à°§à°° రూ&period;10&period;50 లక్షల నుంచి ప్రారంభమవుతుంది&period; 5-సీటర్ లేఅవుట్‌లో వెహికల్ రిలీజ్ కానుంది&period; ఇది నెక్సాన్&comma; హారియర్ మధ్య లైనప్‌లో ఉంటుంది&period; కొత్త 1&period;2-లీటర్&comma; 125 PS టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1&period;5-లీటర్ డీజిల్&comma; ఆల్-ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రైన్‌ ఆప్షన్లలో వెహికల్ లాంచ్ అవుతుంది&period; టాటా కర్వ్ ఈవీ &comma; కొత్త నెక్సాన్ EV లాంటి స్పెసిఫికేషన్లతో వస్తుంది&period; పెద్ద 12&period;3- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్&comma; టచ్-బేస్డ్ క్లైమేట్ కంట్రోల్&comma; అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ వంటి ఫీచర్లు దీని సొంతం&period; ఈ వెహికల్ మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఏకంగా 500 కిమీ కంటే ఎక్కువ రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది&period; 2024 మార్చిలో మార్కెట్లోకి రానున్న ఈ వెహికల్ à°§à°° సుమారు రూ&period;20 లక్షలు&period; నెక్సాన్ డార్క్ ఎడిషన్ 2024లోనే మార్కెట్లోకి రానుంది&period; బ్లాక్ అల్లాయ్ వీల్స్&comma; డార్క్ బ్యాడ్జ్‌లు&comma; ఆల్-బ్లాక్ ఇంటీరియర్&comma; బేస్ వేరియంట్‌కు సమానమైన పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్ వంటి ఎలిమెంట్స్‌తో వెహికల్ లాంచ్ కానుంది&period; టాటా మోటార్స్ 2024లో ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌కు పూర్తి మేక్ఓవర్ ఇవ్వబోతోంది&period; పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్&comma; ఫుల్-TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి కొత్త ఫీచర్లు&comma; ఇంటీరియర్&comma; ఎక్స్‌టీరియర్ మార్పులతో టాటా ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ ఎడిషన్ లాంచ్ కానుంది&period; కంపెనీ పెట్రోల్&comma; డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కొత్త మోడల్‌ను రూపొందించనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.