ఆందోళనకు దిగిన టిడిపి కార్యకర్తలు..

madakasira

Advertisements

&NewLine;<p>శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర &lpar;Madakasira&rpar;లో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజుకు టికెట్ కేటాయించడానికి నిరసిస్తూ పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు&period; పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన టిడిపి ఫ్లెక్సీలు జెండాలను తగలబెట్టి ఆందోళనకు ఉపక్రమించిన టిడిపి కార్యకర్తలు ఈ సందర్భంగా చంద్రబాబు డౌన్ డౌన్ నారా లోకేష్ డౌన్ డౌన్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడంటూ టిడిపి అధినేతపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన కార్యకర్తలు&comma; ఫ్లెక్సీలు టిడిపి అధినేత చంద్రబాబు&comma; లోకేష్ ఫోటోలను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేసిన టిడిపి కార్యకర్తలు&comma; ఎమ్మెస్ రాజు గో బ్యాక్&comma; సిబిఎన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>గత రెండు నెలలుగా కష్టపడి క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టిన ఉన్నపలంగా మడకశిర టిడిపి అభ్యర్థిగా ఉన్న డాక్టర్ సునీల్ కుమార్ ను మార్చడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-govt-updates-10&sol;amp&sol;">తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి &period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-govt-updates-21&sol;amp&sol;">ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news&sol;amp&sol;">ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన&period;&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..