పైసా లేనిదే పని చేయను అంటున్న తహసీల్దార్…

Tehsildar Murshawali

Advertisements

&NewLine;<p>శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర Tehsildar Murshawaliని మెలవాయి పంచాయతీకి చెందిన ఓ రైతు తన సొంత పొలం సమస్యను తహశీల్దార్ ముందుకు తీసుకువస్తే మీ క్రింది స్థాయి అధికారులు డబ్బులు లేనిదే పని చేయరా అని తన ఆవేదన వెల్లబోసుకున్నాడు&period; రైతుతో తహశీల్దార్ వెటకారంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి లాంటి వారే డబ్బులు తీసుకుని ఫ్రాడ్ చేస్తున్నారు మేమెంత అని అన్నారు&period; మాపై అధికారులు మాకు డబ్బులు ఇవ్వరు అందుకు మీలాంటి రైతుల దగ్గర తీసుకొని వాళ్ళు వచ్చినప్పుడు ఖర్చు చేస్తున్నామని అన్నారు&period; ఈ నెల 13వ తేదీ టెక్స్టైల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీత వచ్చినప్పుడు వారి భోజనం కోసం లక్ష 70 వేల రూపాయలు ఖర్చు అయ్యిందని అన్నారు&period; నా జీతం డబ్బులు ఇవ్వాలా అందుకే రైతుల దగ్గర డబ్బులు తీసుకొని వారి పని చేసి పెడుతుంటాం అని అన్నారు&period; పై స్థాయి అధికారులు వచ్చినప్పుడు వాటికి ఖర్చు పెడతాం అంటూ ఆ రైతుకు సమాధానం చెప్పాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.