నేడు ఉత్కంఠ కు తెర.. ఈవీఎంలలో నే’తల’రాతలు.

telangana elections counting day

Advertisements

&NewLine;<p>నేడే ఉత్క్కంటకు తెర&comma; నేడు ప్రజా తీర్పు తెలనున్న అభ్యర్థుల భవితవ్యం&period;<br>నాలుగు జిల్లాలో పది నియోజకవర్గాలు లెక్కింపు&period; ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు&period; 289 పోలింగ్ కేంద్రాలు&comma; 21రౌండ్లు……&period;&excl;<br>హాజీపూర్ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు&period; మంచిర్యాల&comma; చెన్నూరు&comma; బెల్లంపల్లి నియోజక వర్గాల ఓట్లు అదే కళాశాల భవనంలో లెక్కిస్తారు&period; కౌంటింగ్ కేంద్రంలో భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ గదుల తలుపులకు ట్రిపుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశారు&period; ఓట్ల లెక్కింపు ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 144 సెక్షన్ విదించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..