తెలంగాణ గ్రూప్-2 గుడ్‌న్యూస్..

TSPC

Advertisements

&NewLine;<p>తెలంగాణ గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్&period; జనవరి 6&comma; 7 తేదీల్లో పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది&period; ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది&period; ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనిత రామచంద్రన్ లేఖ రాశారు&period; పరీక్ష నిర్వహణకు సిద్ధమవ్వాలని&comma; తగిన ఏర్పాట్లు చేయాలని అందులో పేర్కొన్నారు&period; కాగా గ్రూప్-2 పరీక్ష ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది&period; పేపర్ లీకేజీ వ్యవహారం నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేయాలంటూ డిమాండ్లు తెరపైకి వచ్చాయి&period; అయితే ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకునేలోపే ఎన్నికలు వచ్చాయి&period; ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో టీఎస్‌పీఎస్సీ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాలి&period; ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో భాగంగా జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది&period; అందులో ఏయే తేదీల్లో ఏయే పరీక్షలను నిర్వహించాలో పేర్కొంది&period; మరి ఆ క్యాలెండర్ ప్రకారమే ముందుకెళ్తుందా&quest; ఏమైనా మార్పులు ఉంటాయా&quest; అనేది ఎదురుచూడాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!