రైతుబంధు చుట్టూ తెలంగాణ రాజకీయం..

Rythu Bandhu

Advertisements

&NewLine;<p>తెలంగాణ ఎన్నికల్లో రైతుబంధు చుట్టూ రాజకీయం అల్లుకుంది&period; అన్నదాతల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది&period; కేసీఆర్ సర్కారు సీజన్ వారీగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది&period; తెలంగాణలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉన్నారు&period; వారి ఖాతాల్లోకి 7&comma;700 కోట్ల రూపాయలు జమ చే్స్తోంది&period; తెలంగాణలో ఎక్కువగా ఉన్నది రైతుల ఓట్లే&period; పోలింగ్ కు కొన్ని రోజుల ముందు ఒకటిక కాదు&comma; రెండు కాదు… ఏకంగా 7&comma;700 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి వెళ్లున్నాయనగానే బీఆర్ఎస్ లో ఆనందం&comma; కాంగ్రెస్ లో ఆందోళన వ్యక్తమైంది&period; ఇది కచ్చింతంగా తెలంగాణ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.