Adilabad

ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం – ఏఐటీయూసీ

<p>రిటైర్డ్ కార్మికుల కోసం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ &lpar;ఏఐటియుసి&rpar; అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య&comma; ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరిమి రాజ్ కుమార్ యాజమాన్యంతో మాట్లాడి వారికి రిటైర్డ్&comma; డెత్ రావలసిన బకాయిలు సింగరేణి యాజమాన్యం కార్మికుల చేసే అడిట్…

Read more

అధికారులు ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి – ఎమ్మెల్యే

<p>మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్&comma; అన్ని శాఖల అధికారులు&comma; ప్రజాప్రతినిధులు&period; à°ˆ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మీ స్థాయిలో…

Read more

జగన్నాథ ఆలయంలో ఘనంగా స్వామి సుదర్శన హోమం…

<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని జగన్నాథ ఆలయంలో ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి సుదర్శన హోమం నిర్వహించారు&period; à°ˆ ఆలయానికి 600 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది&period; భారత దేశంలో జగన్నాథ ఆలయం రెండవ &&num;8220&semi;పూరి&&num;8221&semi; జగన్నాథ ఆలయంగా పేరుగాంచింది&period; సుభద్ర…

Read more

బీఆర్ఎస్ కు బిగ్ షాక్..

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా రసవతరంగా మారాయి&period; మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత&comma; వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ పై అవిశ్వాసం ప్రకటించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు à°† పార్టీకి రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది&period; రేపు…

Read more

కాంగ్రెస్ కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానం…

<p>మంచిర్యాల మున్సిపల్ చైర్మన్&comma; వైస్ చైర్మన్&ZeroWidthSpace;లపై కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో వారిద్దరు తమ పదవులకు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది&period; కాంగ్రెస్ కు మెజారిటీ సభ్యుల సంఖ్యా బలం ఉండడంతో అవిశ్వాసం నెగ్గడం ఖాయమైంది&period; దీంతో మున్సిపల్…

Read more

అక్షర క్రమంలో ముందు…. అభివృద్ధిలో మాత్రం వెనుక

<p>నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు&period; ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని తెలిపారు&period; సరస్వతి దేవి కొలువైన ప్రాంతంలో ఎందరో మహనీయులు పుట్టారని పేర్కొన్నారు&period;…

Read more

రెండు రోజుల్లో SLP ప్రమోషన్ లెటర్స్…

<p>సింగరేణి కార్మికులకు జనవరి నెల లో రావలసిన SLP &lpar;స్లూ&rpar; ప్రమోషన్ విషయంలో కొంత ఆలస్యం జరిగినది&period; ఏఐటీయూసీ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య చోరువతో à°ˆ రెండు రోజులలో SLP &lpar;స్లు&rpar; ప్రమోషన్ లెటర్స్ ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించారని…

Read more

రామకృష్ణాపూర్ పట్టణ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు…

<p>రామకృష్ణాపూర్ పట్టణ కేంద్రం లో à°ˆ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ నిర్వహించారు&period; స్పెషల్ డ్రైవ్ మందమర్రి సీఐ మహేందర్‌రెడ్డి&comma; మందమర్రి సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు&comma; పట్టణం లోని ప్రధాన కూడళ్ళు క్యాతనపల్లి రైల్వే గేట్…

Read more

లారీ, స్కూల్ బస్సు ఢీ..

<p>కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ఇంద్రనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; రెబ్బెన మండలం లోని అన్నపూర్ణ హై స్కూల్ కు చెందిన స్కూల్ బస్ 30 మంది పిల్లలతో వెళ్తున్న క్రమంలో ఇంద్రనగర్ గ్రామంలో పది…

Read more

కరెన్సీతో ప్రత్యేక అలంకరణ…

<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో కొలువుదీరిన వాసవి మాత అమ్మవారికి 3&comma;33&comma;333&sol;- రూపాయల కరెన్సీతో ప్రత్యేక అలంకరణ చేసిన ఆర్యవైశ్య సంఘ సమాజం&period;&period; అనంతరం మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి కరుణా…

Read more