జగన్నాథ ఆలయంలో ఘనంగా స్వామి సుదర్శన హోమం…

Lakshmi Narasimha Swami Sudarshan Homa

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని జగన్నాథ ఆలయంలో ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి సుదర్శన హోమం నిర్వహించారు&period; ఈ ఆలయానికి 600 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది&period; భారత దేశంలో జగన్నాథ ఆలయం రెండవ &&num;8220&semi;పూరి&&num;8221&semi; జగన్నాథ ఆలయంగా పేరుగాంచింది&period; సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథ ఆలయంలో స్వామి వారికి వేదమంత్రోచ్ఛరణల మధ్య&comma; భాజా భజంత్రీలతో లక్ష్మీ నరసింహ స్వామి హోమం నిర్వహించడం ఆనవాయితిగా వస్తుంది&period; భక్తులు ఈ హోమానికి అధిక సంఖ్యలో విచ్చేసి భక్తి&comma; శ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేసి&comma; అన్నదాన కార్యక్రమం నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అంగరంగవైభవంగా కమర్షియల్‌ కోర్డ్‌ రూమ్‌ డ్రామా ‘డ్యూ డేట్‌’ చిత్రం ప్రారంభం.

త్వరలో విడుదల కానున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ.

తెలంగాణలో ఉచిత పథకాలపై హైకోర్టు ఫైర్.