సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. బోయిన్‌పల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఏడవ వార్షికోత్సవానికి వెళ్లిన ఎమ్మెల్యే లిఫ్ట్ లో చిక్కుకుపోయారు. ఓవర్ లోడ్ కారణంగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లిపోయింది. …
Hyderabad
-
-
వరంగల్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. రన్నింగ్ లో ఉన్న బస్సు వెనక టైర్లు ఊడిపోయవడంతో బస్సు ఓ పక్కకు ఒరిగి కొంత దూరం వెళ్లింది. ఎదురుగా ఏమీ రాకపోవడం, స్పీడ్ తక్కువగా ఉండటంతో పెద్ద …
-
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సెక్రటేరియట్ లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నిరుపేదలు, అట్టడుగు వర్గాల …
-
కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సంజయ్ సింగ్ సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాడీని సస్పెండ్ చేసింది. బీజేపీ ఎంపీ, మాజీ ఎఫ్‌డబ్ల్యూఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ …
-
కూకట్ పల్లి.. వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ “గుప్పెడు బియ్యం” అనే కార్యక్రమం ద్వారా అనాధాశ్రమాలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిఎన్ఎం హైస్కూల్లో ప్రతి సంవత్సరం పిల్లలు ప్రతిరోజు గుప్పెడు బియ్యం …
-
తెలంగాణలో చలి పంజా విసురుతున్నది. రాత్రి ఉష్ణోగ్రత భారీగా పడిపోతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల దిగువకు చేరాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్, గిన్నెదరిలో 8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ 8.8, తిర్యానీలో 8.9 …
-
ప్రతిపక్ష ఎం పి లను పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయడం పై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది అని యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండం ఉమేష్ రెడ్డి అన్నారు. కూకట్ …
-
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గిగ్ వర్కర్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు …
-
టీఎస్ఆర్టీసీ యాజమాన్యం మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తోంది. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నారని.. TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. దీంతో తక్కువ …
-
సికింద్రాబాద్ జనరల్ బజార్ లో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి ని పురస్కరించుకొని భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ …