బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసం ప్రగతి భవన్ ఒక వెలుగు వెలిగింది. అంతులేని అధికార దర్పానికి కేంద్రబిందువుగా ప్రగతి భవన్ కొనసాగింది. ఎమ్మెల్యేలకు సైతం లోపలకు వెళ్లేందుకు కష్టంగా ఉండేది. అయితే ఎన్నికల …
Hyderabad
-
-
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం, brs నుంచి ఎమ్మెల్యే గా 3వ సారి భారీ మెజారిీతో గెలిచినా సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం ప్రజలు భారాస నాయకులు, కార్యకర్తలు తో కలిసి స్థానిక శివ గంగ ఆలయం లో పూజలు …
-
రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున హైద్రాబాద్ లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి mla గడ్డం వినోద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన బెల్లంపల్లి మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్వేత, భర్త శ్రీధర్ దంపతులు బీఆర్ఎస్ పార్టీకి షాక్ …
-
కాంగ్రెస్శాసన సభాపక్ష నేత రేవంత్‌రెడ్డి నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గేతోపాటు వీవీఐపీలు …
- TelanganaHyderabadLatest NewsMain NewsPoliticalPolitics
ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి లేఖ
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ లేఖ రాశారు. ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖను …
-
టీపీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, బలరామ్ …
-
‘పుష్ప’లో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్ (కేశవ) పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు …
-
హబ్సిగూడ లోని మలబార్ గోల్డ్ & డైమండ్ షాప్ లో అభరనాలు చూడడానికి వచ్చిన మహిళ నకిలీ నగలు పెట్టి ఒరిజినల్ నగలు అపహారించింది. షాప్ యజమాని ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా సిసి పుటేజ్ ఆధారంగా మాయ లేడి …
-
హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా మిగిలిన మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని భావించారు. అయితే, సీఎం పదవి దక్కని సీనియర్లు తమ …
-
తెలంగాణ రాష్ట్ర రెండో సీఎంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హస్తవాసిని మార్చి, అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అందరి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకొంది. దీంతో రేవంత్ …