52
వరంగల్ పార్లమెంట్(Warangal Parliament) పరిధిలో జరిగే ఎన్నికలకు అధికారులలు సర్వం సిద్ధం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 18 లక్షల 24వేల 466 ఓటర్లు ఉండగా.. దాదాపు 19వందల పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 18 వందల 39 మంది హోమ్ ఓటింగ్ కు అప్లై చేసుకోగా.. 17వందల 18 మంది హోమ్ ఓటింగ్ లో పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
12వేల 7వందల 10 మందికి పోస్టల్ బ్యాలెట్ అందించగా 9వేల ఐదు వందల 44 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 247 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఐదు కేసులను పోలీసులు నమోదు చేశారు.
- నకిలీ సర్టిఫికెట్లు..స్టూడెంట్స్ జర భద్రంవరంగల్ జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ ఘనుడు ఏకంగా తాసిల్దార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ సర్టిఫికెట్లు జారీ చేశాడు. నకిలీ సర్టిఫికేట్ల బాగోతం తనకు తెలియడంతో వరంగల్ ఎమ్మార్వో ఇక్బాల్ స్పందించారు.…
- అడవిలో తెలంగాణ క్రీడా ప్రాంగణంములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచుపల్లి గ్రామపంచాయతీలోని అడవిలో తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేశారు. అడవి మధ్యలో క్రీడా ప్రాంగణం ఉండడం చర్చనీయంగా మారింది. ఎటు చూసినా తెలంగాణ క్రీడ ప్రాంగణంలో పెద్ద పెద్ద చెట్లు, ఉపాధి…
- తెలంగాణకు రెడ్ అలెర్ట్.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచనతెలంగాణకు రెడ్ అలెర్ట్.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. రెండు రోజులపాటు 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.