రాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయం వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల ధ్వజమెత్తారు. దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్న వడ్లను పండించారని తెలిపారు. 28 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈ ఏడాది 9.5 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వారు.. ఇటీవల ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి మండిపడ్డారు. పార్టీలు రైతుల మధ్య చిచ్చుపెట్టి శునకానందం పొందకూడదని.. ప్రతిపక్షాలకు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెడుతారాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ ఆర్థికంగా నిలబెట్టాలనే కూటమిగా ఏర్పడి పోటీ చేసినట్లు తెలిపారు.…
- ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ పాకులాటరాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయం వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల ధ్వజమెత్తారు. దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్న…
- తెలంగాణ కాంగ్రెస్ కు లగచర్ల ఫార్మాసిటీ పై మావోయిస్టుల లేఖతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు పట్ల మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మావోలు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోందని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల…
- ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్కర్మ ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదంతమే నిదర్శనం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రఘురామ ముందుకు వైసీపీ నేతలు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని, ప్రజాస్వామ్యం…
- వైసీపీ కి గుడ్ బై చెప్పిన మాజీ సలహాదారు S రాజీవ్ కృష్ణతూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ ప్రభుత్వంలో మాజీ సలహాదారుగా పనిచేసిన ఎస్.రాజీవ్ కృష్ణ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో రాజీవ్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి