Warangal

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోల విధ్వంసం.

<p>వరంగల్&comma; నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు&period; జయశంకర్ భూపాలపల్లి&comma; ములుగు&comma; మహబూబాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హైఅలెర్ట్&period; తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు&period; దండ కారణ్యాన్ని భద్రత బలగాలతో జల్లెడ పడుతున్న పోలీసులు&period;…

Read more

ఎదురెదురుగా ఢీకొన్న కారు ఇసుక లారి

<p>హనుమకొండ&comma; ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం&period; ఎదురెదురుగా ఢీకున్న కారు ఇసుక లారి&period; కారులో ప్రయాణిస్తున్న ఏటూరునాగరంకు చెందిన నలుగురు మృతి&period; ముగ్గురికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమం&period; అన్నదమ్ముల కుటుంబాలు ఏటూరునాగారం నుంచి వేములవాడ…

Read more

నేషనల్ హైవే పనుల్లో అధికారుల నిర్లక్ష్యం

<p>హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామం వద్ద కొనసాగుతున్న నేషనల్ హైవే పనుల్లో నేషనల్ హైవే అథారిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; కొత్తపల్లి శివారులోని కాల్వపై నిర్మించిన కల్వర్టు వద్ద చుట్టూ మట్టి సరిగా…

Read more

సీతక్క కు ఘన స్వాగతం పలికిన గ్రామ ప్రజలు..

<p>నేడు ములుగు జిల్లాకు పంచాయితీ రాజ్ &amp&semi; శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రానున్నారు&period; మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వస్తున్న సీతక్క కు ఘనస్వాగతం పలికారు&period; ఉదయం ములుగు గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన…

Read more

కరీంనగర్-వరంగల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..

<p>కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారిపై శంకరపట్నం మండలం తాటికల్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; కారును ఎదురుగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది&period; à°ˆ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా&period;&period; మరొకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు&period;…

Read more

మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన యువకులు..

<p>మద్యం మత్తులో ముగ్గురు యువకులు రాకేష్ అనే వ్యక్తి ని హత్య చేశారని వరంగల్ ఏసిపి బోనాల కిషన్ తెలిపారు&period; వరంగల్ నగరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ముందు ఈనెల 5à°µ తేదీన రాత్రి చెందిన రాకేష్ అనే వ్యక్తి…

Read more

ఇంటెక్ వెల్ వద్ద యువకుడి గల్లంతు….

<p>ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం ఇంటేక్ వెల్ వద్ద తమ బంధువుల అంత్యక్రియలో భాగంగా గోదావరి స్నానానికి వెళ్లిన రాంశెట్టీ రాము &lpar;22&rpar; అనే యువకుడు ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతు అయ్యాడు&period; దగ్గరలో ఉన్న స్నేహితులు పరుగెత్తి కాపాడే ప్రయత్నం…

Read more

జగ్గన్నపేట ప్రజలకు శుభవార్త – ఎమ్మెల్యే సీతక్క

<p>మంత్రి&comma; ములుగు ఎమ్మెల్యే సీతక్క స్వగ్రామం జగ్గన్నపేట ప్రజలకు శుభవార్త&period; త్వరలోనే à°ˆ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది&period; బస్సు నడిపేందుకు à°† రూట్‌ను ఆర్టీసీ బుధవారం పరిశీలించింది&period; వరంగల్-2 డిపోకు చెందిన అధికారులు సర్వే నిర్వహించారు&period; త్వరలోనే…

Read more

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం….

<p>వైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో దివ్యాంగులు ముందుకు సాగుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు&period; హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా స్థాయి…

Read more

విద్యార్థులు విద్యతో పాటు, క్రీడల్లోనూ రాణించాలి – కలెక్టర్

<p>విద్యార్థులు విద్యతో పాటు&comma; క్రీడల్లోనూ రాణించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు&period; కాజీపేట మండలం కడిపికొండ శివారులో ఉన్న కేంద్రీయ విద్యాలయం లో 15à°µ వార్షిక క్రీడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు&period; à°ˆ వేడులకు జిల్లా కలెక్టర్ ముఖ్య…

Read more