తెలంగాణ ఆలస్యం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే – కేసీఆర్

KCR

Advertisements

&NewLine;<p>2004లో రావాల్సిన తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేసిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు&period; బూర్గంపాడులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు&period; ఓటు వేయడానికి ముందు అభ్యర్థులు&comma; పార్టీల మంచి&comma; చెడును&comma; గుణాన్ని చూడాలన్నారు&period; అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్ర&comma; వాటి నడవడిక&comma; అధికారమిస్తే ఏం చేస్తారు&quest; పేదలు&comma; రైతుల పట్ల వారి తీరు ఎలా ఉంది&quest; అని ఆలోచించాలని సూచించారు&period; అలా చూస్తేనే నాయకుడు గెలవడం కంటే ప్రజలు గెలుస్తారన్నారు&period; తెలంగాణ వచ్చాక మొదటిసారి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని&comma; ఆ సమయంలో కరెంట్ సమస్య ఉండేదని&comma; ఇప్పుడు దానిని పరిష్కరించుకున్నామన్నారు&period; కులం&comma; మతం భేదం లేకుండా అందర్నీ సమానంగా చూస్తూ ముందుకు సాగుతున్నామన్నారు&period; అందుకే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.