తొండం లేని వినాయకుడి ఆలయం

Ganesha without trunk

Advertisements

&NewLine;<p>భారత దేశంలో తొండం లేని వినాయకుడి ఆలయం ఆరావళి పర్వతం మీద ఉంది&period; 18à°µ శతాబ్దంలో రాజస్థాన్‌లోని జైపూర్ స్థాపన కోసం సవాయి జై సింగ్ గుజరాత్ నుంచి పండితులను ఇక్కడికి పిలిపించి ఆలయాన్ని స్థాపించారు&period; వినాయకుడి ఆశీర్వాదం జైపూర్‌పై ఉండేలా గణేశుడి విగ్రహాన్ని ఉత్తర దిశలో ప్రతిష్టించారు&period; ఈ ఆలయం &OpenCurlyQuote;గర్ గణేష్’ పేరుతో ప్రసిద్ధి చెందింది&period; 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే 365 మెట్లు ఎక్కాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.

శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.