రష్యాలో ఉగ్రవాదులు నరమేధం..!

Terrorists massacred in Russia

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;రష్యా-russia-లో-మ్యూజిక్-కన్సర్ట్-హాలుపై-ముష్కరులు-బాంబులు-దాడి">రష్యా&lpar;Russia&rpar;లో మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై ముష్కరులు బాంబులు దాడి&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఘటనలో-70-మందికి-పైగా-మృతి-మరో-100-మందికి-పైగా-గాయాలు">ఘటనలో 70 మందికి పైగా మృతి&period;&period; మరో 100 మందికి పైగా గాయాలు&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;ఈ-దాడికి-బాధ్యత-తమదేనని-ఐసిస్-ప్రకటన-విడుదల">ఈ దాడికి బాధ్యత తమదేనని ఐసిస్ ప్రకటన విడుదల&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రష్యా-russia-లో-మ్యూజిక్-కన్సర్ట్-హాలుపై-ముష్కరులు-బాంబులు-దాడి">రష్యా&lpar;Russia&rpar;లో మ్యూజిక్ కన్సర్ట్ హాలుపై ముష్కరులు బాంబులు దాడి&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రష్యాలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు&period; రాజధాని మాస్కో&lpar;Moscow&rpar; ఉత్తర శివారు ప్రాంతం క్రాస్నోగోర్స్క్‌లోని క్రోకస్ సిటీ అనే మ్యూజిక్ కన్సర్ట్ హాలు&lpar;Music concert hall&rpar;పై ముష్కరులు బాంబులు విసరడంతో కాల్పులకు తెగబడ్డారు&period; ఘటనలో 70 మందికి పైగా మృత్యువాతపడ్డారు&period; మరో 100 మందికిపైగా గాయపడ్డారు&period; ఈ భయానక ఉగ్రదాడిపై దర్యాప్తు మొదలైంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఘటనలో-70-మందికి-పైగా-మృతి-మరో-100-మందికి-పైగా-గాయాలు">ఘటనలో 70 మందికి పైగా మృతి&period;&period; మరో 100 మందికి పైగా గాయాలు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఉగ్రవాదులు ఎలాంటి అనుమానం రాకుండా భద్రతా బలగాల యూనిఫాం ధరించి కన్సర్ట్ హాలు&lpar;Concert hall&rpar;లోకి ప్రవేశించారని ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది&period; గ్రెనే‌డ్లు విసరడంతో పాటు కాల్పులకు తెగబడ్డారని వివరించింది&period; కన్సర్ట్ హాలులో మంటలు వ్యాపించాయని తెలిపింది&period; ఇంటర్నేషనల్&lpar;International&rpar; మ్యూజిక్ బృందం&lpar;Music group&rpar; ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని అధికారులు వివరించారు&period; మృతదేహాలను పరిశీలిస్తున్నామని&comma; బాధితుల సంఖ్య పెరగొచ్చని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఈ-దాడికి-బాధ్యత-తమదేనని-ఐసిస్-ప్రకటన-విడుదల">ఈ దాడికి బాధ్యత తమదేనని ఐసిస్ ప్రకటన విడుదల&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ దాడికి బాధ్యత తమదేనని ఐసిస్ ప్రకటన విడుదల చేసింది&period; అనుబంధ గ్రూపు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది&period; మాస్కోతో పాటు ఇతర నగరాల్లో ఇస్లామిస్ట్ గ్రూపులు దాడులకు పాల్పడవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో ఈ దాడి జరిగింది&period; రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ తిరిగి ఎన్నికైన కొద్ది రోజులకే ఈ ఉగ్రదాడి జరగడం గమనార్హం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;invitation-to-ktr-from-india-business-conference&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">అమెరికా నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ నుంచి కేటీఆర్‌కు ఆహ్వానం…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-73&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;US&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-73&sol;amp&sol;" alt&equals;"అమెరికా&colon; న్యూయార్క్‌లో కాల్పుల కలకలం&period;">అమెరికా&colon; న్యూయార్క్‌లో కాల్పుల కలకలం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి&period; కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-72&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Trump-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-72&sol;amp&sol;" alt&equals;"ఇరాన్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ వార్నింగ్&period;">ఇరాన్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ వార్నింగ్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఇరాన్ లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు&period; ఇరాన్‌తో తాము &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-71&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Two&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-71&sol;amp&sol;" alt&equals;"అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం&period;">అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికా కాలిఫోర్నియాలోని శాంటాక్రూజ్ కౌంటీ తీరంలో పెను విషాదం చోటుచేసుకుంది&period; సముద్ర తీరంలో అలసటతో నిద్రిస్తున్న &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.